ఆదివారం, జూలై 5, 2026
వార్తలు

Shraddha Srinath : శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌ అందాల‌కు.. దాసోహం అవ్వాల్సిందే..!

Shraddha Srinath : శ్రద్ధా శ్రీనాథ్‌.. ఈ అమ్మ‌డి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగు తెరకు జెర్సీ సినిమా ద్వారా పరిచయం అయిన శ్రద్ధా.. తన నటనతో అదరగొట్టింది. శ్రద్ధా తెలుగులోనే కాకుంండా అటు కన్నడ, ఇటు…

Shraddha Srinath : శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌ అందాల‌కు.. దాసోహం అవ్వాల్సిందే..!

Shraddha Srinath : శ్రద్ధా శ్రీనాథ్‌.. ఈ అమ్మ‌డి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగు తెరకు జెర్సీ సినిమా ద్వారా పరిచయం అయిన శ్రద్ధా.. తన నటనతో అదరగొట్టింది. శ్రద్ధా తెలుగులోనే కాకుంండా అటు కన్నడ, ఇటు తమిళ సినిమాలు కూడా చేస్తోంది. తక్కువ స‌మ‌యంలోనే శ్ర‌ద్ధా మంచి పేరు ప్ర‌ఖ్యాతులు పొందింది. పాత్రల‌కు ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకొని సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది ఈ బ్యూటీ. యూ టర్న్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. సౌత్ ఇండియాలో అన్ని భాషల్లోనూ నటించింది. ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Shraddha Srinath latest green colour dress photos viral
Shraddha Srinath

సోష‌ల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉండే శ్ర‌ద్ధా అప్పుడ‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంటుంది. క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తుంది. స‌ర్‌ప్రైజింగ్ లుక్స్‌లో క‌నిపిస్తూ హీట్ పెంచుతుంటుంది. రీసెంట్‌గా శ్ర‌ద్ధా త‌న క్లీవేజ్ షోతో వేడి పెంచింది. అమ్మ‌డి అందాలు చూసి కుర్ర‌కారు దాసోహ‌మ‌వుతున్నారు. ఇంత అందాన్ని చూసి త‌ట్టుకోలేక‌పోతున్నామంటూ క్యూట్ బ్యూటీపై కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం శ్ర‌ద్ధా శ్రీనాథ్ ఫొటోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

జెర్సీ సినిమా తర్వాత కృష్ణ అండ్ హిస్ లీలా అనే సినిమాలోనూ నటించి ఎంతోమందిని ఆకట్టుకుంది శ్ర‌ద్ధా శ్రీనాథ్‌. అయితే ఈ సినిమా తర్వాత శ్రద్ధ‌ శ్రీనాథ్ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. దానికి కారణం ఈమెకు తెలుగు నుంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ కుదరదని పక్కన పెట్టేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉందని.. అందుకే టాలీవుడ్ ని పక్కన పెట్టింద‌ని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉంద‌నేది.. తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి