Ruhani Sharma : స‌మ్మ‌ర్‌లో మ‌రింత వేడిని పెంచుతున్న హిట్ బ్యూటీ.. మ‌తులు పోగొడుతున్న క్యూట్ అందాలు..

April 19, 2022 3:40 PM

Ruhani Sharma : చిల‌సౌ, హిట్‌, డ‌ర్టీ హ‌రి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ‌ రుహానీ శ‌ర్మ. ఇటీవ‌లే శ్రీనివాస్ అవ‌స‌రాల‌తో క‌లిసి నూటొక్క జిల్లాల అంద‌గాడు చిత్రంలో మెరిసింది. బాలీవుడ్‌లోనూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ ఎంట్రీ చిత్రాన్ని విక్రాంత్ మెస్సీతో క‌లిసి చేస్తోంది రుహానీ శ‌ర్మ‌. కొత్త డైరెక్ట‌ర్ దేవాంగ్ భావ్‌స‌ర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌డం లేదు. సోషల్ మీడియాలో రుహానీ శర్మ స్కిన్ షో చూసి హనీ హనీ రూహానీ అంటున్నారు కుర్ర ఫ్యాన్స్.

Ruhani Sharma looks beautiful in her latest yellow and green dress
Ruhani Sharma

యవ్వనాలు కనిపించేలా అదిరిపోయే ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది రుహానీ. పాలుగారే సొగసులతో పోటీపడి మరీ పోజులిస్తోంది. యువకులను అందాలతో ఆకర్షిస్తూ.. పిచ్చెక్కిస్తోంది. పచ్చిపాల అందాలతో పరువాల విందు చేస్తోంది రుహానీ శర్మ. ఈ అమ్మ‌డి అంద‌చందాల‌కు తెలుగు ఆడియ‌న్స్ తెగ ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ అమ్మ‌డు కొన్ని ఫొటోలు షేర్ చేయ‌గా, ఈ ఫోటోలలో, ఆమె పసుపు రంగు స్లీవ్‌లెస్ క్రాప్ టాప్, ఆకుపచ్చ ప్యాంటు ధరించి కనిపించింది. ప్ర‌స్తుతం రుహానీ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

నాలుగేండ్ల క్రితం కాడైసి బెంచ్‌ కర్తి చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నార్త్ భామ రుహానీ శర్మ. 2018లో చిలసౌ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అంజలి పాత్రలో మెప్పించింది. సుశాంత్‌ హీరోగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అంజలి పాత్రలో మెప్పించింది. క్యూట్‌ లుక్స్ తో కనువిందు చేసింది. లవర్‌గా కనిపించినా తన పాత్రకి మంచి ప్రాధాన్యత ఉండటంతో మంచి మార్కులు తెచ్చుకుంది. నటనతో మెప్పించింది. హిట్ చిత్రంతో కొంచెం పేరు ప్ర‌ఖ్యాతులు పొందింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment