Posani Krishna Murali : పోసాని బండారం బయటపెట్టిన నిర్మాత.. సెట్ లో అమ్మాయిలతో అలా అంటూ..!

October 1, 2021 12:56 PM

Posani Krishna Murali : గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు బాగా వేడెక్కాయి. అందుకు గల కారణం సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలే అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో సినీ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం చేత ఆగ్రహించిన పవన్ అభిమానులు పోసానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎదురుదాడికి దిగారు.

Posani Krishna Murali : పోసాని బండారం బయటపెట్టిన నిర్మాత.. సెట్ లో అమ్మాయిలతో అలా అంటూ..!
Posani Krishna Murali

ఈ క్రమంలోనే నిర్మాత నల్లం శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందిస్తూ.. పోసాని అసలు రంగు బయట పెట్టారు. పోసాని కృష్ణ మురళి ఒక మెంటల్ కృష్ణ అని.. అతడు ఎప్పుడూ ఒక మాటపై నిలబడకుండా మాట మారుస్తూ ఉంటాడని.. ఈ సందర్భంగా నల్లం శ్రీనివాస్ తెలియజేశారు. తాను నిర్మాతగా పోసానితో చిత్రాలు తీసి ఎంతో నష్టపోయానని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ క్రమంలోనే పోసాని తన దగ్గర.. సినిమాలు తీస్తానని ఎన్నోసార్లు డబ్బు తీసుకుని.. పుట్టినరోజులు కూడా ఉన్నాయని తెలిపారు. పోసాని మంచి రసికుడు.. సినిమా షూటింగుల పేరుతో అమ్మాయిలతో రాసలీలలు చేస్తూ ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నావా ? నువ్వు చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా ? అంటూ నిర్మాత నల్లం శ్రీనివాస్.. పోసాని కృష్ణ మురళిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. విమర్శలు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now