Pooja Hegde : పూజ పాప గ్లామ‌ర్‌ ట్రీట్.. బెడ్ పై వెల్లకిలా పడుకుని ఎద‌ అందాలతో రెచ్చ‌గొడుతున్న‌ బుట్టబొమ్మ..

August 30, 2022 11:03 AM

Pooja Hegde : టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఇప్పుడు పూజ పాన్‌ ఇండియా హీరోయిన్‌. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఏడాది మొదటి నుంచే బుట్టబొమ్మ పూజా హెగ్డేకు వరుస ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి. ఆమె నటించిన ప్రతి సినిమా బాక్సఫీస్ దగ్గర బోల్తా పడింది. పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్, కోలీవుడ్ లో చేసిన బీస్ట్ మూవీ, ఆ తర్వాత మెగా మల్టీస్టారర్ ఆచార్య.. ఇలా వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ పూజ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

పూజ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ క్యూట్ అండ్ హాట్ అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతుంది. మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూజా హెగ్డే షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. అలాగే గ్లామర్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Pooja Hegde latest pink color dress photos viral
Pooja Hegde

తాజాగా పూజా హెగ్డే గ్లామరస్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. బెడ్ పై పడుకుని క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ మత్తుగా చూస్తున్న పూజా పిక్స్ రచ్చ చేస్తున్నాయి. పింక్ టాప్ లో పూజ హెగ్డే అందాల విందు వడ్డిస్తోంది. నెటిజన్లు ఈ ఫొటోలో పూజా గ్లామర్ ని ఎంజాయ్ చేస్తూ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన నటించేందుకు రెడీ అవుతోంది. అలాగే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండతో జనగణమనలో నటించనుంది. ఈ మూవీస్ తోనైన పూజ వరుస పరాజయాల‌కు చెక్ పెడుతుందేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now