గురువారం, జూలై 2, 2026
వార్తలు

Pooja Hegde : షిప్‌లో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన పూజా హెగ్డె.. వైర‌ల్ వీడియో..!

Pooja Hegde : బుట్ట‌బొమ్మ పూజా హెగ్డె ప్ర‌స్తుతం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మాల్దీవ్స్‌లో వెకేష‌న్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె వ‌రుస ఫొటోల‌ను షేర్ చేస్తూ అల‌రిస్తోంది. ఇక తాజాగా ఈమె త‌న ఫ్యామిలీతో…

Pooja Hegde : షిప్‌లో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన పూజా హెగ్డె.. వైర‌ల్ వీడియో..!

Pooja Hegde : బుట్ట‌బొమ్మ పూజా హెగ్డె ప్ర‌స్తుతం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మాల్దీవ్స్‌లో వెకేష‌న్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె వ‌రుస ఫొటోల‌ను షేర్ చేస్తూ అల‌రిస్తోంది. ఇక తాజాగా ఈమె త‌న ఫ్యామిలీతో క‌లిసి షిప్‌లో తెగ ఎంజాయ్ చేసింది. ఓ పాట‌కు డ్యాన్స్ చేసిన పూజా హెగ్డె.. స్టెప్స్ అదిరిపోయే రీతిలో వేసింది.

Pooja Hegde  dances for song viral video
Pooja Hegde

పూజా హెగ్డె షిప్‌లో వేసిన డ్యాన్స్ తాలూకు వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆమె డ్యాన్స్‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. అయితే ఆమె వేసుకున్న డ్రెస్ కూడా కేక పెట్టించేలా ఉంది. ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ రెచ్చిపోయింది. దీంతో ఈ వీడియోను తెగ వీక్షిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

పూజా హెగ్డె సినిమాల విష‌యానికి వ‌స్తే.. త‌మిళ న‌టుడు విజ‌య్‌తో క‌లిసి బీస్ట్ అనే చిత్రంలో న‌టిస్తోంది. ప్ర‌భాస్ తో క‌లిసి రాధేశ్యామ్ మూవీలో చేస్తోంది. ఇక త్వ‌ర‌లో ప్రారంభం కానున్న మ‌హేష్ బాబు మూవీలో న‌టించేందుకు కూడా ఆఫ‌ర్‌ను కొట్టేసింది. ఈ మూవీకి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి