అంత‌ర్జాతీయం

ఇండియాకి అమెరికా టెస్ట్ కిట్లు.. వాటి ప్రత్యేకత ఇదే!

ప్రస్తుతం కరోనా సంక్షోభంలో చిక్కుకున్న భారత దేశాన్ని కాపాడటం కోసం అమెరికా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో భారతదేశాన్ని ఆదుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన కొద్ది రోజులలోనే భారత్ కి పెద్ద సహాయం చేశారు. ప్రస్తుతం కరోనా చికిత్సలో ఎంతో అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, ఎన్-95 మాస్కులు, ర్యాపిడ్ టెస్టు కిట్లు పంపిణీ చేయటానికి యూఎస్‌ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవెలప్‌మెంట్(యూఎస్ఏఐడీ) సిద్ధం చేసింది.

అమెరికా సహాయంలో భాగంగా పది లక్షల రాపిడ్ టెస్ట్ డయాగ్నస్టిక్ టెస్టు కిట్లు పంపనున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఈ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా.. కేవలం 15 నిమిషాలలో ఎంతో స్పష్టమైన ఫలితాలు వెలువడ్డాయి. ఈ కిట్ల ప్రత్యేకత అదే . గత ఏడు సంవత్సరాల నుంచి భారత్ అమెరికా మధ్య సన్నిహిత సంబంధం ఉందని ఈ కోవిడ్ కష్టకాలంలో ఆ బంధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు తెలిపాడు.

కరోనా మొదటి దశలో భారత్ నుంచి అమెరికా ఎంతో సహాయం పొందిందని,ఇప్పుడు ఇండియాకి కూడా సహాయం అవసరం కనుక తమ దేశం నుంచి ఇప్పటికే 23 మిలియన్ డాలర్ల సాయం చేసిందని, మరో 100 మిలియన్ డాలర్ల విలువైన వైద్య పరికరాలను అందజేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు.
భారత్‌కి 1100 ఆక్సిజన్ సిలిండర్లు, 1700 మెడికల్ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, ఒక్కోటి 20 మందికి ఉపయోగపడే ఆక్సిజన్ యూనిట్లు అందించనున్నట్లు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM