India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Idhe Maa Katha : భూమిక నా బైక్ ఎక్కినప్పుడు హడలిపోయాను: సుమంత్ అశ్విన్

Sailaja N by Sailaja N
Friday, 1 October 2021, 9:15 AM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Idhe Maa Katha : గురు పవన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, తాన్య శ్రీకాంత్, భూమికా చావ్లా, హోప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఇదే మా కథ. శ్రీమతి మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ గొల్లా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా రోడ్ జర్నీ అడ్వెంచర్ గా తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం గురించి హీరో సుమంత్ అశ్విన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Idhe Maa Katha : భూమిక నా బైక్ ఎక్కినప్పుడు హడలిపోయాను: సుమంత్ అశ్విన్
Idhe Maa Katha

రోడ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో వీరందరూ ఎక్కడ కలుస్తున్నారు ? అసలు ఈ సినిమా కథ ఏంటి ? అనే విషయం ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుందని సుమంత్ తెలిపారు. అయితే ఇందులో భూమిక గురించి సుమంత్ ఎన్నో విషయాలను తెలియజేశారు. భూమికను చిన్నప్పుడు ఒకసారి ఫిలింఛాంబర్‌లో చూసి ఈ హీరోయిన్ ఎంతో అందంగా ఉందని భావించాను. ఆ తరువాత ఒక్కడు సినిమా సెట్ లో తనతో కలిసి పని చేయడం ఎంతో హ్యాపీగా అనిపించిందని సుమంత్ ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ సినిమాలో భాగంగా చివరి 20 నిమిషాలు ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతుందని తెలిపారు. చివరిలో మంచుపై బైక్ రైడ్ చేయాల్సి ఉంటుందని, ఇలా బైక్ రైడ్ చేసేటప్పుడు తనలో కొద్దిగా భయం అనేది ఏర్పడిందని సుమంత్ తెలిపారు. ముఖ్యంగా ఈ స్నో జర్నీలో భూమిక తన బైక్ పై ఎక్కినపుడు తాను ఎంతో హడలిపోయానని, ఎంతో రిస్కీ సన్నివేశంలో తను నటించాల్సిన అవసరం లేదని, ఆ సన్నివేశంలో డూప్ ని కూడా పెట్టవచ్చని, కానీ  ఆ సన్నివేశం రియాలిటీగా ఉండడం కోసం భూమిక ఎంతో సాహసం చేశారని, ఆ సమయంలో తనని చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయని.. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ పేర్కొన్నారు.

Tags: bhumikaide maa kathasumanth ashwintelugu cinema newstollywoodఇదే మా క‌థ‌టాలీవుడ్తెలుగు సినిమా న్యూస్‌భూమికసుమంత్ అశ్విన్‌
Previous Post

Rashmika Mandanna Ad : ఇంత పేరు ఉండి.. మ‌రీ ఆ యాడ్‌లో అలా చేయాలా ? ర‌ష్మిక‌పై ఫ్యాన్స్ ఆగ్ర‌హం..!

Next Post

Anchor Ravi : మ‌హేష్ బాబు సినిమాలో అవ‌కాశం వ‌చ్చినా చేయ‌ని ర‌వి.. కార‌ణం అదే..?

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
ఆరోగ్యం

Fat Cysts : శ‌రీరంలో ఎక్క‌డ కొవ్వు గ‌డ్డలు ఉన్నా స‌రే.. ఇలా చేస్తే క‌రిగిపోతాయి..!

by Sravya sree
Sunday, 30 July 2023, 8:47 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.