Annie Rajanna Movie : దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో 21 డిసెంబర్ 2011న రిలీజ్ అయిన మూవీ రాజన్న. ఇందులో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే సాధించింది. ఇందులో అనేక మంది నటించినా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన అన్నీకి మాత్రం ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈమె అనుకోకుండా ఒక రోజు మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయింది. తరువాత పలు సినిమాల్లో చేసి మంచి పేరు తెచ్చుకుంది.
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన రాజన్న మూవీలో అన్నీ ముఖ్య పాత్రలో నటించింది. రాజన్న సినిమాలో ఈమె మల్లమ్మ పాత్రలో నటించింది. ఈమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. అలాగే చరణ్ చేసిన రంగస్థలం మూవీలో ఆయనకు చెల్లెలి పాత్రలోనూ ఈమె నటించింది.
ఇక సినిమాలతోపాటు అన్నీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అందులో ఈమె షేర్ చేస్తోంది. ఈమె రవితేజ నటించిన విక్రమార్కుడులోనూ యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలు వెబ్ సిరీస్‌లలోనూ ఈమె సందడి చేసింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో అన్నీ చైల్ట్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఈమెకు ఆఫర్లు లేకపోయినా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులకు టచ్‌లోనే ఉంటోంది. అందులో భాగంగానే ఈమె ఫొటోలు వైరల్ అవుతుంటాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…