గురువారం, జూన్ 11, 2026
videos

Dance Video : నడుము ఒంపుసొంపులతో హీట్ పుట్టిస్తున్న యువతి.. ఫిదా అవుతున్న నెటిజన్లు..

Dance Video : ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు వయసుతో సంబంధం లేకుండా స్టెప్పులతో అదరగొడుతున్నారు. ఇక కొందరు పెద్దవారు చేసే డాన్స్…

Dance Video : నడుము ఒంపుసొంపులతో హీట్ పుట్టిస్తున్న యువతి.. ఫిదా అవుతున్న నెటిజన్లు..

Dance Video : ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు వయసుతో సంబంధం లేకుండా స్టెప్పులతో అదరగొడుతున్నారు. ఇక కొందరు పెద్దవారు చేసే డాన్స్ వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. వాటిలో కొన్ని చాలా అందంగా, ఆసక్తికరంగా ఉంటే మరికొన్ని చాలా ఫన్నీగా , ఉల్లాసంగా ఉంటాయి. అమ్మాయిలు త‌మ డ్యాన్స్, న‌ట‌న, కామెడీతో ఆక‌ట్టుకుంటున్నారు. మాస్, క్లాస్, క్లాసిక్ అని తేడా లేకుండా దుమ్ము లేపుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ తో అద‌ర‌గొడుతున్నారు. మరి కొంతమంది బెల్లి డ్యాన్స్ తో ఆకట్టుకుంటున్నారు.

పొట్టి డ్రెస్సుల్లో అందాల‌ను ఆర‌బోస్తూ మ‌రింత అందాన్ని చేకూరుస్తున్నారు. స్కిన్ టైట్ డ్రెస్ లు, శారీల్లో అందం అభినయంతో కట్టిపడేస్తూ సోషల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు. వ‌రుస ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుండగా అవి క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో వాళ్ళు సోష‌ల్ మీడియాలో చిన్న‌పాటి సెట‌బ్రెటీలుగా మారుతున్నారు. అంతేకాదు కొంతమంది బుల్లితెర‌పై, సినిమాల్లో అవ‌కాశాలు కొట్టేస్తున్నారు.

Dance Video wondeful performance by girl
Dance Video

ఇప్ప‌టికే ఎంతోమంది సినిమాల్లో, బుల్లితెర‌పై మెరిసి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇదిలా వుండగా ప్ర‌స్తుతం ఓ యువ‌తి చేసిన డాన్స్ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. రెడ్ స్కర్ట్, వైట్ టాప్ తో నడుము ఒంపుసొంపులతో కుర్రాళ్ళ మది దోచేస్తుంది. ఎద అందాల విందు వడ్డిస్తూ కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తుంది. బీట్ కు అనుగుణంగా హావాభావాలు పలికిస్తూ.. సూపర్ ఫాస్ట్ డ్యాన్స్ సెప్టులు వేస్తూ అదరగొట్టింది. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ అమ్మడి డాన్సుపై మీరు ఓ లుక్కేయండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి