Anasuya : బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో మ‌తులు పోగొడుతున్న అన‌సూయ‌..!

April 29, 2022 3:21 PM

Anasuya : టెలివిజన్ రంగంలో ఉన్న పాపుల‌ర్ యాంక‌ర్స్ లో అన‌సూయ ఒక‌రు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం నటిగా కూడా వెండితెరపై మంచి క్రేజ్ ను అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే నిత్యం సోషల్ మీడియాలో కూడా అనసూయ భరద్వాజ్ గ్లామర్ తో తన ఫాలోవర్స్ ను ఆశ్చర్య పరుస్తూ ఉంటుంది. ఆమె ట్రెడిష‌న‌ల్ లుక్‌లో కనిపించినా ట్రెండీ లుక్స్ లో క‌నిపించినా కుర్ర‌కారు మ‌తులు పోవ‌డం ఖాయం. అనసూయ భరద్వాజ్ మొదట యాంకర్ గా కాకుండా నటిగానే తన కెరీర్ ను కొనసాగించింది.

Anasuya latest blue colour dress photos viral
Anasuya

అనసూయ పొట్టి బట్టలపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంటుంది. లేటెస్ట్ గా ఓ నెటిజన్ ఇద్దరు పిల్లల తల్లై ఉండి అలాంటి బట్టలు ఎలా వేసుకుంటున్నావంటూ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా అనసూయ.. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. ఇలా బట్టలపై కామెంట్ చేసి మగజాతి పరువు తీయకు.. అంటూ స్ట్రాంగ్ కౌంటర్ విసిరింది. అయితే ఎవ‌రెన్ని కామెంట్స్ చేసినా కూడా అన‌సూయ త‌న‌దైన శైలిలో దూసుకుపోతోంది. సినిమాలు, టీవీ షోస్‌తో నానా ర‌చ్చ చేస్తోంది. బుల్లితెరకు గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ఘనత కచ్చితంగా అనసూయదే.

జబర్దస్త్ లో నాన్ స్టాప్ కామెడీ ఒకెత్తయితే.. అనసూయ అందాలు మరొక ఎత్తు. కేవలం అనసూయ కోసమే జబర్దస్త్ చూసే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. ఈ అమ్మడు సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. ఈ ముద్దుగుమ్మ తాజాగా బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో ఎద‌పై టాటూ చూపిస్తూ కుర్రాళ్ల‌కి గాలం వేస్తోంది. అన‌సూయ స్టన్నింగ్ లుక్స్ నెటిజ‌న్స్ మ‌తులు పోగొడుతున్నాయి. సాలిడ్ అందాల‌తో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోంది. ప్ర‌స్తుతం అన‌సూయ క్యూట్ ఫొటోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment