సోమవారం, జూలై 6, 2026
వార్తలు

Anasuya : వామ్మో.. అన‌సూయను చూస్తే.. వావ్ అనాల్సిందే.. చూపు తిప్పుకోలేరు.. వీడియో..!

Anasuya : ఓ వైపు యాంక‌ర్‌గానే కాకుండా.. మ‌రోవైపు సినిమాల‌తోనూ బిజీగా ఉన్న అన‌సూయ ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈమె ఏం చేసినా కూడా అది వైర‌ల్ అవుతుంటుంది. ఇటీవ‌లే కుటుంబంతో క‌లిసి ఈమె…

Anasuya : వామ్మో.. అన‌సూయను చూస్తే.. వావ్ అనాల్సిందే.. చూపు తిప్పుకోలేరు.. వీడియో..!

Anasuya : ఓ వైపు యాంక‌ర్‌గానే కాకుండా.. మ‌రోవైపు సినిమాల‌తోనూ బిజీగా ఉన్న అన‌సూయ ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈమె ఏం చేసినా కూడా అది వైర‌ల్ అవుతుంటుంది. ఇటీవ‌లే కుటుంబంతో క‌లిసి ఈమె ఫ్యామిలీ ట్రిప్ వెళ్లి వ‌చ్చింది. మండు వేస‌విలో దేశం అంతా ఉంటే.. ఈమె జమ్మూ కాశ్మీర్ లో మంచు కొండ‌ల్లో భ‌ర్త‌, పిల్ల‌ల‌తో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపి వ‌చ్చింది. ఇక మ‌ళ్లీ య‌థావిధిగా త‌న సొంత ప‌నుల్లో ఈమె బిజీగా మారిపోయింది.

ఇక సోష‌ల్ మీడియాలోనూ అన‌సూయ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్‌డేట్స్ ను అందులో ఆమె పోస్ట్ చేస్తుంటుంది. ఇటీవ‌ల ఆమె బ‌ర్త్ డేను జ‌రుపుకోగా.. గ్లామ‌ర‌స్ డ్రెస్ ధ‌రించి అల‌రించింది. ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ అన‌సూయ పోస్ట్ చేసిన ఫొటోల‌ను చూస్తుంటే యువ‌తకు సెగ‌లు పుడుతున్నాయి. ఇక ఈమె మ‌ళ్లీ అలాంటి డ్రెస్‌నే ధ‌రించి ఫొటోషూట్ చేసింది. దాని తాలూకు వీడియోను ఆమె పోస్ట్ చేసింది.

Anasuya danced for latest movie song video viral
Anasuya

అన‌సూయ త‌న లేటెస్ట్ వీడియోను పోస్ట్ చేసిన వెంట‌నే అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అందులో ఈమె బ్లూ క‌ల‌ర్ డ్రెస్ ధ‌రించి క‌నుల విందు చేస్తోంది. ఆమెను ఈ విధంగా చూస్తుంటే మ‌తులు పోతున్నాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే అన‌సూయ ఈమ‌ధ్య వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. పుష్ప‌లో దాక్షాయ‌ణిగా క‌నిపించిన ఈమె ఖిలాడిలో గ్లామ‌రస్ రోల్ చేసి ఆక‌ట్టుకుంది. ఇక తెలుగుతోపాటు ప‌లు ఇత‌ర భాష‌ల‌కు చెందిన చిత్రాల్లోనూ ఈమె న‌టిస్తోంది. అవ‌న్నీ ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. అలాగే త్వ‌ర‌లో ప్రారంభం కానున్న పుష్ప 2 మూవీ షూటింగ్‌లోనూ ఈమె పాల్గొన‌నుంది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి