గురువారం, జూన్ 11, 2026
ఉద్యోగాలు

Amazon Work From Home Jobs : అమెజాన్‌లో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ జాబ్స్‌.. ఇంటి నుంచే ప‌ని.. రూ.35వేల జీతం..

Amazon Work From Home Jobs : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు ఇదే శుభవార్త. రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన…

Amazon Work From Home Jobs : అమెజాన్‌లో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ జాబ్స్‌.. ఇంటి నుంచే ప‌ని.. రూ.35వేల జీతం..

Amazon Work From Home Jobs : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు ఇదే శుభవార్త. రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ నుండి భారీ నోటిఫికేషన్ వచ్చింది. ఇక ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దాం. అమెజాన్ లో వర్చువల్ షాపింగ్ అండ్ డెలివరీ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాలని విడుదల చేయడం జరిగింది. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళు కచ్చితంగా 10 + 2 లేదంటే ఏదైనా గ్రాడ్యుయేట్, పీజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు కచ్చితంగా నిండి ఉండాలి. ఇంగ్లీషులో కమ్యూనికేషన్స్ స్కిల్స్ కచ్చితంగా ఉండాలి. కంప్యూటర్ పై పని చేసిన అనుభవం కూడా ఉండాలి. ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు సోమవారం నుండి ఆదివారం దాకా వివిధ షిఫ్ట్స్ లో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.

Amazon Work From Home Jobs details and how to apply
Amazon Work From Home Jobs

వీటన్నింటికీ మీరు ఓకే అనుకుంటే ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకో వచ్చు. ఈ పోస్టులకి కనుక ఎంపిక అయితే నెలకి 35 వేలని జీతం గా ఇస్తారు. అలాగే ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. కనుక అర్హత ఉన్న వాళ్ళు వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాన్ని ఇస్తారు. వెంటనే జాబ్ అవసరం ఉన్నవాళ్లు, ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. పైగా జీవితాంతం మీరు ఇంటి నుండే పని చేయొచ్చు. ఫ్రీ లాప్‌టాప్, ఫ్రీ వైఫై బెనిఫిట్స్ ని కూడా పొందవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించక్కర్లేదు.

https://hvr-amazon.my.site.com/BBJobDetails?AZREF=https%3A%2F%2Fhvr-amazon.my.salesforce.com%2F&reqid=a0R4U00000P1TS6UAN&setlang=en_US&sfdcIFrameOrigin=null

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి