శుక్రవారం, జూన్ 26, 2026
వార్తలు

Aishwarya Lekshmi : ఈ అమ్మ‌డు కాస్త తేడాగా ఉందే.. ఎద అందాలను ఆరబోస్తూ కిస్సులు అడుగుతుందిగా..!

Aishwarya Lekshmi : అందాల ముద్దుగుమ్మ‌లు ఇటీవలి కాలంలో రెచ్చిపోయి అందాలను ఆర‌బోస్తున్నారు. కేక పెట్టించే అందాల‌తో కైపెక్కిస్తున్నారు. ఆఫ‌ర్స్ కోసం య‌థేచ్చ‌గా అందాలను ఆర‌బోస్తూ నిర్మాత‌ల‌కు కూడా గాలం వేస్తున్నారు. అయితే తాజాగా మ‌ల‌యాళ బ్యూటీ ఐశ్వ‌ర్య…

Aishwarya Lekshmi : ఈ అమ్మ‌డు కాస్త తేడాగా ఉందే.. ఎద అందాలను ఆరబోస్తూ కిస్సులు అడుగుతుందిగా..!

Aishwarya Lekshmi : అందాల ముద్దుగుమ్మ‌లు ఇటీవలి కాలంలో రెచ్చిపోయి అందాలను ఆర‌బోస్తున్నారు. కేక పెట్టించే అందాల‌తో కైపెక్కిస్తున్నారు. ఆఫ‌ర్స్ కోసం య‌థేచ్చ‌గా అందాలను ఆర‌బోస్తూ నిర్మాత‌ల‌కు కూడా గాలం వేస్తున్నారు. అయితే తాజాగా మ‌ల‌యాళ బ్యూటీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ ఎద అందాలు ఆర‌బోయ‌డంతోపాటు కిస్ ఇవ్వ‌మ‌ని అడుగుతోంది. ఇలా అడిగితే ఎవ‌రైనా ఊరుకుంటారా, ముద్దులు ఇచ్చేందుకు పోటీ ప‌డుతున్నారు.

Aishwarya Lekshmi  latest photo trending she asking for netizen
Aishwarya Lekshmi

త‌మిళ అనువాద చిత్రాలైన యాక్ష‌న్‌, జ‌గ‌మే తంత్ర‌మ్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది ఐశ్వ‌ర్య. స‌త్య‌దేవ్ హీరోగా రూపొందుతోన్న గాడ్సే ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్‌పై ఉంది. అలాగే మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ పొన్నియ‌న్ సెల్వ‌న్‌లోనూ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ. తాజాగా చీర‌క‌ట్టులో అందాల‌ను ఆరబోస్తూ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోతోపాటు హు వాంట్స్ టు కిస్ మీ.. అనే ట్యాగ్ లైన్‌ను యాడ్‌ చేసింది.

అంద‌మైన బ్యూటీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మి అది కూడా అందాల‌ను బ‌హిర్గ‌తంగా చూపిస్తూ ముద్దులు అడిగితే ఇక నెటిజ‌న్స్ ఊరుకుంటారా ? నేను ముద్దు పెడ‌తామంటే నేను ముద్దు పెడ‌తా.. అంటూ పోటీ ప‌డుతున్నారు. ఇది అస‌లు ఐశ్వ‌ర్య ల‌క్ష్మి ట్విట్ట‌ర్ అకౌంటేనా అని కొంద‌రికి సందేహంగా ఉంది. సాధార‌ణంగా హీరోయిన్స్ ముద్దుల వ‌ర‌కు వెళ్ల‌రు క‌దా.. అని సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.

https://twitter.com/AishwaryaLeksh7/status/1459043670603276289?s=20

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి