శుక్రవారం, జూలై 3, 2026
వార్తలు

Adah Sharma : కోటు విప్పేసి అందాల జాత‌ర‌కు తెరలేపిన.. అదా శ‌ర్మ‌..!

Adah Sharma : సోష‌ల్ మీడియా ప్ర‌భావం ఈ రోజుల్లో ఎంత‌గా ఉందో అందరికీ తెలిసిందే. ఒక‌ప్పుడు హీరోయిన్లు సినిమా ఆఫ‌ర్లు లేక‌పోతే త్వ‌ర‌గా క‌నుమ‌రుగు అయ్యేవారు. కానీ ఇప్పుడ‌లా కాదు. సోష‌ల్ మీడియా ఉండ‌డం మూలాన అందులో…

Adah Sharma : కోటు విప్పేసి అందాల జాత‌ర‌కు తెరలేపిన.. అదా శ‌ర్మ‌..!

Adah Sharma : సోష‌ల్ మీడియా ప్ర‌భావం ఈ రోజుల్లో ఎంత‌గా ఉందో అందరికీ తెలిసిందే. ఒక‌ప్పుడు హీరోయిన్లు సినిమా ఆఫ‌ర్లు లేక‌పోతే త్వ‌ర‌గా క‌నుమ‌రుగు అయ్యేవారు. కానీ ఇప్పుడ‌లా కాదు. సోష‌ల్ మీడియా ఉండ‌డం మూలాన అందులో యాక్టివ్‌గా ఉంటూ క‌నీసం త‌మ అభిమానుల‌కు అయినా స‌రే ట‌చ్‌లో ఉంటున్నారు. ఇక హీరోయిన్లు అయితే గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను అందులో షేర్ చేస్తూ ఆఫ‌ర్ల కోసం గాలం వేస్తున్నారు. అలాంటి వారిలో అదా శ‌ర్మ ముందుంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Adah Sharma latest black color dress photos viral
Adah Sharma

అదా శ‌ర్మ సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. ఈ అమ్మ‌డు ఒంటి మీద అస‌లు దుస్తులు నిల‌వమ‌ని అంటుంటాయి. అంత‌లా ఈమె అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తుంది. చేతిలో సినిమాలు లేక‌పోయినా.. ఈమె గ్లామ‌ర్ షోకు మాత్రం త‌గ్గ‌కుండా చూసుకుంటోంది. అందులో భాగంగానే తాజాగా కోటు విప్పేసి మ‌రీ అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. దీంతో ఆ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ఇక అదా శ‌ర్మ చివ‌రిసారిగా తెలుగులో క‌ల్కి అనే చిత్రంలో న‌టించింది. ఈ మూవీ 2019లో విడుద‌ల కాగా.. అప్ప‌టి నుంచి ఈ అమ్మ‌డికి తెలుగులో ఆఫ‌ర్లు లేవు. కానీ ఇత‌ర భాష‌ల్లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. దీంతోపాటు ఈమె ప‌లు వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోల‌లోనూ న‌టిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి