lifestyle

Vitamin B9 : విట‌మిన్ బి9 గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Vitamin B9 : సాధార‌ణంగా గ‌ర్భిణీల‌కు ఫోలిక్ యాసిడ్ (విట‌మిన్ బి9) ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తిన‌మ‌ని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే.. ఫోలిక్ యాసిడ్ వ‌ల్ల క‌డుపులో ఉన్న బిడ్డ ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. పుట్టుక లోపాలు త‌లెత్త‌కుండా ఉంటాయి. అలాగే బిడ్డ పుట్టాక ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అందుక‌నే డాక్ట‌ర్లు ఫోలిక్ యాసిడ్ స‌ప్లిమెంట్ల‌ను కూడా గ‌ర్భిణీల‌కు ఇస్తుంటారు. అయితే నిజానికి ఫోలిక్ యాసిడ్ గ‌ర్భిణీల‌కే కాదు.. అంద‌రికీ అవ‌స‌ర‌మే. దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకున్నా లేదా ఆ విట‌మిన్ ట్యాబ్లెట్ల‌ను వేసుకున్నా క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయ‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. పెద్ద‌పేగు, గ‌ర్భాశ‌య‌, క్లోమ గ్రంథి క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల సాధార‌ణంగా వృద్ధుల‌కు మ‌తిమ‌రుపు, అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు వ‌స్తుంటాయి. అయితే నిత్యం ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం ద్వారా వృద్ధాప్యంలో వ‌చ్చే ఆయా వ్యాధుల‌ను అడ్డుకోవ‌చ్చు. దీంతోపాటు వృద్ధుల్లో జ్ఞాప‌క‌శ‌క్తి కూడా పెరుగుతుంది.

Vitamin B9

మ‌న శ‌రీరంలో ర‌క్త క‌ణాలు త‌యారు కావాలంటే ఐర‌న్‌తోపాటు ఫోలిక్ యాసిడ్ కూడా అవ‌స‌ర‌మే. దీన్ని నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. దీంతో అనీమియా (రక్త‌హీన‌త‌) స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. సాధార‌ణంగా స్త్రీల‌కు నెల‌స‌రి స‌మ‌యంలో ర‌క్త‌స్రావం, నొప్పి ఉంటాయి. అయితే కొంద‌రిలో ఈ స‌మ‌స్యలు మ‌రింత ఎక్కువ‌గా ఉంటాయి. అలాంటి వారు ఫోలిక్ యాసిడ్ స‌ప్లిమెంట్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM