lifestyle

Mosquitoes : దోమ‌లను త‌ర‌మాలంటే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలను పాటించండి..!

Mosquitoes : ప్రస్తుత తరుణంలో ఎక్కడ చూసినా విష జ్వరాల బారిన పడి జనాలు అల్లాడిపోతున్నారు. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ డబ్బులు నష్టపోవడమే కాక, ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. చాలా మందికి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాలు వస్తున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ జ్వరాలకు ముఖ్య కారణం.. దోమలు కుట్టడమే. దోమలు పలు వాసనలకు ఆకర్షితమై మన దగ్గరికి వచ్చి మనల్ని కుడతాయి. అందుకనే మనకు జ్వరాలు వస్తాయి. అయితే దోమలు రాకుండా వాటికి పడని వాసనలను వచ్చేట్లు చేస్తే.. వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు. మరి దోమలకు పడని వాసనలు ఏమిటో, అవి ఏయే వాసనలకు ఆకర్షితమవుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

వెల్లుల్లి వాసన దోమలకు పడదు. వెల్లుల్లిలో ఉండే ఘాటైన వాసన దోమలను తరిమి కొడుతుంది. వెల్లుల్లి రసం తీసి బాటిల్‌లో నింపి రూంలలో స్ప్రే చేస్తే ఆ వాసనకు దోమలు పరారవుతాయి. తులసి ఆకుల వాసన అన్నా దోమలకు పడదు. వాటి నుంచి తీసిన రసాన్ని నీటితో కలిపి స్ప్రే చేస్తే దోమలు రాకుండా ఉంటాయి. పుదీనా ఆకుల వాసన కూడా దోమలకు నచ్చదు. ఆ రసాన్ని కూడా మనం మస్కిటో రీపెల్లెంట్‌లా ఉపయోగించుకోవచ్చు. పుదీనా వాసనతో దోమలు పరారవుతాయి.

Mosquitoes

లెమన్ గ్రాస్ మొక్క ఆకుల రసం లేదా వేపాకుల రసం కూడా దోమలను తరిమికొట్టేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక మార్కెట్‌లో మనకు లభించే రసాయన మస్కిటో రీపెల్లెంట్‌లు పడవు అని భావించే వారు పైన తెలిపిన సహజ సిద్ధమైన చిట్కాలను పాటించి దోమలను తరిమి కొట్టవచ్చు. అయితే మనం వదిలే కార్బన్ డయాక్సైడ్, స్ప్రే చేసుకునే పర్‌ఫ్యూమ్‌లు, ఓ గ్రూప్ బ్లడ్ ఉన్నవారు, మన నుంచి వచ్చే చెమటకు కూడా దోమలు బాగా ఆకర్షితమవుతాయి. కనుక ఈ విషయాలను కూడా దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే దోమలు మనల్ని కుట్టకుండా అప్రమత్తంగా ఉండవచ్చు. దాంతో విష జ్వరాలు రాకుండా ఉంటాయి..!

IDL Desk

Recent Posts

UCO Bank Recruitment 2026 | యూసీఓ బ్యాంక్ లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ.. నెల‌కు జీతం రూ.48వేలు..

UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రకటనను…

Wednesday, 14 January 2026, 5:37 PM

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

QR Code On Aadhar | కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరుల‌కి ఆధార్ కార్డు అత్యంత…

Tuesday, 13 January 2026, 4:22 PM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM