lifestyle

Pillow Covers : దిండ్ల క‌వ‌ర్ల‌ను ఎన్ని రోజుల‌కు ఒక‌సారి మార్చాలి..?

Pillow Covers : సుఖంగా, సౌక‌ర్యంగా నిద్ర‌పోయేందుకు మ‌నం త‌ప్ప‌నిస‌రిగా తల కింద దిండు పెట్టుకుంటాం. త‌ల కింద దిండు ఉంటే మెడ నొప్పి రాకుండా ఉంటుంది. దిండు వ‌ల్ల మ‌నం సుఖంగా నిద్ర‌పోవ‌చ్చు. కొంద‌రు అస‌లు దిండు వాడ‌రు. కానీ చాలా మంది మాత్రం త‌ప్ప‌నిస‌రిగా దిండును ఉప‌యోగిస్తారు. కొంద‌రు ఎత్తైన దిండును వాడుతారు. కొంద‌రు మాత్రం తేలిక‌పాటి దిండును ఉప‌యోగిస్తారు. అయితే మ‌నం రోజూ నిద్ర‌కు ఉప‌యోగించే దిండు విష‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. లేదంటే మ‌న చ‌ర్మానికి హాని క‌లుగుతుంది. మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

మ‌నం దిండు మీద క‌వ‌ర్ వేసి వాడుతాం క‌దా. అయితే మ‌నం రోజూ దిండుపై త‌ల‌పెట్టి ప‌డుకుంటాం క‌నుక దిండు క‌వ‌ర్‌పై దుమ్ము, ధూళి క‌ణాలు, నూనె, డెడ్ స్కిన్ సెల్స్‌, హానిక‌ర‌మైన బాక్టీరియా, వైర‌స్‌లు, ఇంట్లో ఉండే పెంపుడు జంతువుల‌కు చెందిన వెంట్రుక‌లు పేరుకుపోతుంటాయి. ఈ క్ర‌మంలో అలాంటి దిండుపై మ‌నం త‌ల‌పెట్టి నిద్రిస్తే మ‌న చ‌ర్మంపై అవి ప్ర‌భావం చూపిస్తాయి. దీంతో మ‌న‌కు ముఖంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటివి వ‌స్తాయి. అలాగే కొంద‌రికి ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఈ విధంగా దిండు క‌వ‌ర్లు మ‌న చ‌ర్మానికి హాని క‌లిగిస్తాయి. క‌నుక దిండు క‌వ‌ర్‌ల‌ను క‌చ్చితంగా వారానికి ఒక‌సారి అయినా స‌రే మార్చాల్సి ఉంటుంది.

Pillow Covers

ఇక దిండ్ల‌ను అయితే 6 నెల‌ల‌కు ఒక‌సారి మార్చాలి. మార్చ‌డం వీలు కాద‌నుకుంటే దిండ్ల‌ను ఉత‌కాలి, లేదా డ్రై క్లీన్ చేయించ‌వ‌చ్చు. ఇలా దిండ్లు, వాటి క‌వ‌ర్ల‌ను రెగ్యుల‌ర్‌గా క్లీన్ చేస్తుండ‌డం వ‌ల్ల మీ చ‌ర్మంపై ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌దు. లేదంటే కొంద‌రికి అల‌ర్జీలు కూడా వ‌చ్చే చాన్స్ ఉంటుంది. ఇక ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్ర‌కారం దిండు క‌వ‌ర్ సిల్క్‌తో చేసిన‌ది అయితే మంచిద‌ట‌. ఎందుకంటే దానిపై బాక్టీరియా, దుమ్ము, ధూళి వంటివి త‌క్కువ‌గా పేరుకుపోతాయి. క‌నుక సిల్క్‌తో చేసిన దిండు క‌వ‌ర్ల‌ను వాడితే మంచిది. ఇది చ‌ర్మానికి కూడా మంచిద‌ట‌. క‌నుక దిండ్లు, దిండ్ల క‌వ‌ర్ల విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM