ప్రస్తుతం కొత్త నాణేలు నోట్లు ముద్రణ కావడంతో పాత నాణేలు, పాత నోట్లు రద్దు అయిపోయాయి. అయితే పాత నాణేలను భద్రపరిచేవారు ఈ నాణాలను కొన్ని వెబ్ సైట్లు అరుదైన కరెన్సీ నోట్లను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం పాత 2 రూపాయల నాణెం మీ దగ్గర కనక ఉంటే మీరు లక్షాధికారి కావచ్చు.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పాత నాణేలు,నోట్లు గురించి పలు ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారింది. మీ దగ్గర 1994, 1995, 1997, 2000 సంవత్సరాలకు చెందిన రూ. 2 నాణెం ఉంటే బెంగళూరుకు చెందిన క్విక్కర్ వెబ్‌సైట్‌లో చాలా మంది కొనుగోలుదారులు ఈ నాణేనికి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం రెండు రూపాయలు మాత్రమే కాకుండా పాత ఫీచర్లతో ఉన్న రూ.10 నోట్ ఆన్‌లైన్‌లో కాయిన్‌బజార్ ప్లాట్‌ఫామ్‌లో అమ్మవచ్చు. అయితే ఈ నోటు పై ఒకవైపు అశోక స్తంభం మరోవైపు పడవ ఉండాలి. అదే విధంగా అప్పటి ఆర్‌బీఐ గవర్నర్ సీడీ దేశ్‌ముఖ్ సంతకం ఉండాలి. అలాగే నోట్ చివరలో రెండువైపులా ఆంగ్లంలో 10 రూపాయలని రాసి ఉండాలి. ఈ విధమైనటువంటి పాత నోటు నాణెం మీ దగ్గర ఉంటే మీరు లక్షాధికారి అయినట్లే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…