మీ దగ్గర రూ.2 నాణెం ఉందా.. అయితే లక్షాధికారి కావచ్చు.. ఎలాగో తెలుసా?

June 21, 2021 11:31 AM

ప్రస్తుతం కొత్త నాణేలు నోట్లు ముద్రణ కావడంతో పాత నాణేలు, పాత నోట్లు రద్దు అయిపోయాయి. అయితే పాత నాణేలను భద్రపరిచేవారు ఈ నాణాలను కొన్ని వెబ్ సైట్లు అరుదైన కరెన్సీ నోట్లను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం పాత 2 రూపాయల నాణెం మీ దగ్గర కనక ఉంటే మీరు లక్షాధికారి కావచ్చు.

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పాత నాణేలు,నోట్లు గురించి పలు ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారింది. మీ దగ్గర 1994, 1995, 1997, 2000 సంవత్సరాలకు చెందిన రూ. 2 నాణెం ఉంటే బెంగళూరుకు చెందిన క్విక్కర్‌ వెబ్‌సైట్‌లో చాలా మంది కొనుగోలుదారులు ఈ నాణేనికి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం రెండు రూపాయలు మాత్రమే కాకుండా పాత ఫీచర్లతో ఉన్న రూ.10 నోట్‌ ఆన్‌లైన్‌లో కాయిన్‌బజార్ ప్లాట్‌ఫామ్‌లో అమ్మవచ్చు. అయితే ఈ నోటు పై ఒకవైపు అశోక స్తంభం మరోవైపు పడవ ఉండాలి. అదే విధంగా అప్పటి ఆర్‌బీఐ గవర్నర్ సీడీ దేశ్‌ముఖ్ సంతకం ఉండాలి. అలాగే నోట్ చివరలో రెండువైపులా ఆంగ్లంలో 10 రూపాయలని రాసి ఉండాలి. ఈ విధమైనటువంటి పాత నోటు నాణెం మీ దగ్గర ఉంటే మీరు లక్షాధికారి అయినట్లే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment