India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home ముఖ్య‌మైన‌వి

ఉద‌యం 4 గంట‌ల‌కే అక్క‌డ బిర్యానీ కోసం బారులు తీరుతారు.. ఎక్క‌డంటే..?

IDL Desk by IDL Desk
Sunday, 4 April 2021, 5:32 PM
in ముఖ్య‌మైన‌వి, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

హైద‌రాబాద్ బిర్యానీకి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత పేరుందో అంద‌రికీ తెలిసిందే. అయితే మ‌న దేశంలో అనేక ప్రాంతాల్లోనూ బిర్యానీ అందుబాటులో ఉంటుంది. ఒక్కో ప్రాంత వాసులు భిన్న ర‌కాలుగా బిర్యానీని వండుతారు. ఈ క్ర‌మంలోనే బెంగ‌ళూరుకు స‌మీపంలో ఉన్న హోస్కోటెలోని ఆనంద్ ద‌మ్ బిర్యానీ హోట‌ల్‌లోనూ రుచిక‌ర‌మైన బిర్యానీ ల‌భిస్తుంది. ఆ బిర్యానీ అంటు చుట్టు ప‌క్క‌ల వాసులే కాదు, బెంగళూరు ప్ర‌జ‌ల‌కు కూడా ఎంత‌గానో ఇష్టం. అందుక‌నే ఆ హోట‌ల్ ఎదుట బిర్యానీ కోసం కిలోమీట‌ర్ మేర లైన్‌లో నిల‌బ‌డుతుంటారు.

anand dum biryani famous in hoskote

హోస్కోటెలోని ఆనంద్ ద‌మ్ బిర్యానీ హోట‌ల్‌లో కేవ‌లం మంగ‌ళ‌, శుక్ర‌, ఆది వారాల్లోనే బిర్యానీని విక్ర‌యిస్తారు. ఉద‌యం 6 గంట‌ల నుంచే అక్క‌డ బిర్యానీని అమ్ముతారు. ఇందుకుగాను భోజ‌న ప్రియులు ఉద‌యం 4 గంట‌ల‌కే అక్క‌డ‌కి చేరుకుని లైన్ లో నిల‌బ‌డ‌తారు. బెంగ‌ళూరుకు కేవ‌లం 25 కిలోమీట‌ర్ల దూరంలో ఆ హోట‌ల్ ఉంటుంది. అందుక‌ని ఆ హోట‌ల్‌కు చాలా మంది వ‌స్తుంటారు.

ఇక ఆ హోట‌ల్‌లో కేవ‌లం మ‌ట‌న్ బిర్యానీని మాత్ర‌మే విక్ర‌యిస్తారు. వారంలో 3 రోజులు మాత్ర‌మే వారు బిర్యానీని అమ్మినా అమ్మ‌కాలు జ‌రిగే రోజుల్లో రోజుకు స‌గ‌టును వారు 1000 కిలోల బిర్యానీని విక్ర‌యిస్తారు. అయితే ఇటీవ‌ల లాక్‌డౌన్ ఆంక్ష‌లు ఎత్తేశాక అక్క‌డ ర‌ద్దీ మ‌రింత పెరిగింది. ఓ ద‌శ‌లో అక్క‌డ బిర్యానీ కోసం కిలోమీట‌ర్ల మేర బారులు తీరారు. అప్ప‌టి ఫొటోలు, వీడియోలు కూడా వైర‌ల్ అయ్యాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఆ హోట‌ల్ మ‌ట‌న్ బిర్యానీకి పాపుల‌ర్‌గా మారింది.

Tags: anand dum biryanibengaluruhoskotemutton biryani
Previous Post

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి అంటే ఏమిటి ? ఏయే మార్గాల్లో పన్ను మినహాయింపు పొందవచ్చు ?

Next Post

రూ.1000 కోట్లు పెట్టి ఇల్లు కొన్న డిమార్ట్ య‌జ‌మాని..!!

Related Posts

Jobs

UCO Bank Recruitment 2026 | యూసీఓ బ్యాంక్ లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ.. నెల‌కు జీతం రూ.48వేలు..

Wednesday, 14 January 2026, 5:37 PM
వార్తా విశేషాలు

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

Tuesday, 13 January 2026, 4:22 PM
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

by IDL Desk
Tuesday, 13 January 2026, 4:22 PM

...

Read more
Jobs

UCO Bank Recruitment 2026 | యూసీఓ బ్యాంక్ లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ.. నెల‌కు జీతం రూ.48వేలు..

by IDL Desk
Wednesday, 14 January 2026, 5:37 PM

...

Read more
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

by IDL Desk
Saturday, 22 February 2025, 10:19 AM

...

Read more
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

by IDL Desk
Tuesday, 18 February 2025, 5:22 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.