గురువారం, జూన్ 11, 2026
వినోదం

Anasuya : బెడ్‌పై ప‌డుకొని ర‌చ్చ చేస్తున్న అన‌సూయ‌.. అందాల ఆర‌బోత‌లో త‌గ్గేదేలే..!

Anasuya : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ ర‌చ్చ మాములుగా లేదు. ఒక‌వైపు బుల్లితెర‌, మ‌రోవైపు వెండితెర‌పై ర‌చ్చ చేస్తూ హంగామా చేస్తోంది. తన అందంతో అనసూయ జబర్దస్త్ షోకి కొత్త మెరుపులు తీసుకువచ్చింది. అనసూయ హాట్ నెస్ ముందు…

Anasuya : బెడ్‌పై ప‌డుకొని ర‌చ్చ చేస్తున్న అన‌సూయ‌.. అందాల ఆర‌బోత‌లో త‌గ్గేదేలే..!

Anasuya : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ ర‌చ్చ మాములుగా లేదు. ఒక‌వైపు బుల్లితెర‌, మ‌రోవైపు వెండితెర‌పై ర‌చ్చ చేస్తూ హంగామా చేస్తోంది. తన అందంతో అనసూయ జబర్దస్త్ షోకి కొత్త మెరుపులు తీసుకువచ్చింది. అనసూయ హాట్ నెస్ ముందు కుర్ర హీరోయిన్లు కూడా నిలబడలేరు అంటే అతిశయోక్తి కాదు. వెండితెరపై వైవిధ్యభరితమైన పాత్రలతో సత్తా చాటాలని చూస్తోంది అన‌సూయ‌.

Anasuya  latest movie photo trending in social media

బుల్లి తెరపై పొట్టి దుస్తుల్లో కవ్వించినా సినిమాల్లో పవర్‌ఫుల్ క్యరెక్టర్లు ఎంచుకుని తానేంటో తెలియజేస్తోంది అన‌సూయ‌. వరుస సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న అనసూయ తాజాగా ఓ మూవీకి సంబంధించిన చిత్రంలో ఆమె లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా, నటి రెజీనా ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

అనసూయను సోషల్ మీడియాలో తరచుగా మతులు పోగోట్టే ఫోజుల్లో చూస్తూనే ఉన్నాం. కానీ ఈ చిత్రంలో అనసూయ మరింత హాట్ గా రెచ్చిపోయింది. స్టిల్స్ చూస్తుంటే అనసూయ వ్యాంప్ తరహా బోల్డ్ రోల్ లో నటిస్తోందా అనే అనుమానం కలగక మానదు. సోషల్ మీడియా మొత్తం ఫ్లాష్ బ్యాక్ చిత్రంలో అనసూయ స్టిల్స్ గురించే చర్చించుకుంటున్నారు. బెడ్ పై పడుకుని నడుము అందాల ఆరబోస్తున్న పిక్ టూమచ్ హాట్ నెస్ తో ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి