నిరుద్యోగ అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా శుభవార్తను తెలిపింది. ఈసీఐఎల్ లో ఖాళీగా ఉన్న ఆర్టిజన్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం ఖాళీగా ఉన్న 40 పోస్టులను భర్తీ చేయడం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఫిట్టర్ ట్రేడ్‌లో రెండేళ్ల ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అసెంబ్లీ ఆఫ్ మెకానికల్, ప్రెసిషన్ మెకానికల్ పని అనుభవం ఉండాలి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయస్సు 31.08.2021 నాటికి 25 ఏళ్లు ఉండాలి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులు మైసూర్ లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు నెలకు రూ.18,564 వేతనం చెల్లిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 17 2021. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు www.gailonline.com అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…