India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

ఆ షోలో భాగంగా ఒకే చోట చేరి సందడి చేస్తున్న తమన్నా.. విజయ్ సేతుపతి..

Sailaja N by Sailaja N
Monday, 28 June 2021, 10:18 PM
in వార్తా విశేషాలు, సినిమా
Share on FacebookShare on Twitter

మిల్క్ బ్యూటీగా ఎంతో పేరు సంపాదించుకున్న తమన్నా ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకు పోతున్నారు. ఈ క్రమంలోనే అటు వెండి తెర వైపు మాత్రమే కాకుండా ఇటు ఓటీటీల్లో అవకాశాలను కొల్లగొడుతూ ఎంతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన ఫోటో, తెలిపిన సమాచారం పెద్ద ఎత్తున నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి తమన్నా దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఇది ఒక కుకింగ్ షో, ఇంకా షూటింగ్ ప్రారంభం కాకనే ఈ విధంగా ఎంజాయ్ చేశామంటూ తమన్నా షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో విజయ్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. బుల్లితెరపై తమన్నా హోస్ట్ గా ఓ కుకింగ్ ప్రోగ్రాం రాబోతుంది అనే విషయం మనకు తెలిసిందే.

మాస్టర్ చెఫ్‌ అంటూ జెమినీ టీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో షూటింగ్ కార్యక్రమంలో భాగంగా విజయ్ సేతుపతి, తమన్నా ఒకే చోట చేరి సందడి చేసినట్లు తెలుస్తోంది. సినిమాల పరంగా తీరిక క్షణం లేకుండా ఉండే విజయ్ సేతుపతి ఈ విధంగా ఓ వంటల ప్రోగ్రామ్ కి రావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మొత్తానికి వీరిద్దరూ కలిసి చేసే ప్రోమో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Tags: master chefTamannaahtollywoodviajy sethupathi
Previous Post

చైనాలో వింత మనుషులు..సైంటిస్టులను ఆశ్చర్యానికి గురిచేసిన పుర్రె..

Next Post

భారత్ ఎలక్ట్రానిక్స్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రెండు రోజులే గడువు..

Related Posts

Jobs

UCO Bank Recruitment 2026 | యూసీఓ బ్యాంక్ లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ.. నెల‌కు జీతం రూ.48వేలు..

Wednesday, 14 January 2026, 5:37 PM
వార్తా విశేషాలు

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

Tuesday, 13 January 2026, 4:22 PM
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

by IDL Desk
Tuesday, 13 January 2026, 4:22 PM

...

Read more
Jobs

UCO Bank Recruitment 2026 | యూసీఓ బ్యాంక్ లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ.. నెల‌కు జీతం రూ.48వేలు..

by IDL Desk
Wednesday, 14 January 2026, 5:37 PM

...

Read more
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

by IDL Desk
Saturday, 22 February 2025, 10:19 AM

...

Read more
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

by IDL Desk
Tuesday, 18 February 2025, 5:22 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.