India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

అగ్ని ప‌ర్వ‌తం మీద పిజ్జాలు త‌యారుచేస్తున్న వ్య‌క్తి.. వైర‌ల్ వీడియో..!

IDL Desk by IDL Desk
Friday, 14 May 2021, 2:01 PM
in వార్తా విశేషాలు, వైర‌ల్
Share on FacebookShare on Twitter

అగ్ని ప‌ర్వ‌తాలు అంటే ఎలా ఉంటాయో అంద‌రికీ తెలుసు. వాటి నుంచి భ‌గ భ‌గ మండే లావా వెలువ‌డుతుంది. ఈ క్ర‌మంలో అక్క‌డ వంద‌ల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త‌లు ఉంటాయి. అలాంటి వాతావ‌రణంలో ఎవ‌రూ ఉండ‌లేరు. కానీ ఓ వ్య‌క్తి మాత్రం అలాంటి వాతావ‌ర‌ణంలో పిజ్జాల‌ను త‌యారు చేస్తున్నాడు.

man cooking pizza on volcano

గ్వాటెమాలాలోని ప‌కాయా అనే అగ్విప‌ర్వ‌తాన్ని అక్క‌డి 34 ఏళ్ల డేవిడ్ గార్షియా అనే వ్య‌క్తి కిచెన్‌గా చేసుకున్నాడు. అక్క‌డికి స‌మీపంలో క్యాంపును ఏర్పాటు చేసి పిజ్జాకు కావ‌ల్సిన అన్ని ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని అనంత‌రం పిజ్జా ట్రేను తీసుకుని అగ్ని ప‌ర్వ‌తం మీద పెట్టి వ‌స్తాడు. 14 నిమిషాల త‌రువాత వెళ్లి పిజ్జాను తీసుకువ‌స్తాడు. అక్క‌డ సుమారుగా 800 డిగ్రీల ఉష్ణోగ్ర‌త ఉంటుంది. దీంతో పిజ్జా ప‌ర్‌ఫెక్ట్ గా త‌యార‌వుతుంది.

VIDEO: 🇬🇹🌋🍕 In an improvised kitchen among volcanic rocks, David Garcia stretches his dough and selects ingredients for a #pizza destined for a rather unusual oven: a river of lava that flows from the Pacaya #volcano in Guatemala pic.twitter.com/wVmnnl61Ib

— AFP News Agency (@AFP) May 12, 2021

అలా డేవిడ్ తాను అగ్ని ప‌ర్వ‌తంపై త‌యారు చేసిన పిజ్జాల‌ను విక్ర‌యిస్తున్నాడు. దీంతో అక్క‌డికి టూరిస్టులు కూడా బాగానే వ‌చ్చి పిజ్జాల‌ను రుచి చూస్తున్నారు. వాటికి ఆ అగ్నిప‌ర్వ‌తం పేరిటే ప‌కాయా పిజ్జాలు అని నామ‌క‌ర‌ణం చేశాడు. అయితే అంత‌టి ఉష్ణోగ్ర‌త‌లో డేవిడ్ ఎలా వెళ్ల‌గ‌లుగుతున్నాడు ? అనేదే క‌దా మీ సందేహం. ఏమీ లేదు, అత‌ను పిజ్జా ట్రేను పెట్టేందుకు వెళ్లేట‌ప్పుడు, పిజ్జా త‌యార‌య్యాక దాన్ని తెచ్చేందుకు వెళ్లేట‌ప్పుడు ప్రొటెక్ష‌న్ గేర్‌ను ధ‌రిస్తాడు. ఆ సామ‌గ్రి 1800 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త‌ల‌ను కూడా త‌ట్టుకోల‌దు. క‌నుక‌నే అత‌ను అగ్నిప‌ర్వ‌తం మీద‌కు వెళ్ల‌గ‌లుగుతున్నాడు. ఇక అత‌ని వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. చాలా మంది అత‌ను పిజ్జా త‌యారు చేస్తున్న విధానం చూసి షాక‌వుతున్నారు.

Tags: david garciaguatemalapacaya volcanopizzaviral videovolcano
Previous Post

బాలకృష్ణ అఖండలో అలాంటి పాత్రలో కనిపించనున్న పూర్ణ?

Next Post

వాట్సాప్ యూజ‌ర్ల‌కు అల‌ర్ట్‌.. రేప‌టిలోగా అలా చేయ‌కపోతే వాట్సాప్‌ను వాడ‌లేరు..

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
వార్తా విశేషాలు

Mohan Babu : అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్ పై మోహ‌న్ బాబు అత్యాచార య‌త్నం చేశారా ? అస‌లు ఏం జ‌రిగింది ?

by Editor
Friday, 29 July 2022, 1:05 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.