సాధారణంగా సెలబ్రిటీలు ఉపయోగించే ప్రతి వస్తువు కూడా ఎంతో ఖరీదైనదై ఉంటుంది. వారు తీసుకునే ఆహారం నుంచి వారు ధరించే దుస్తులు, వాడే కార్లు, ఉండే బంగ్లాలు, షూస్, వాచ్ వంటి వాటికి అధిక ధర చెల్లిస్తుంటారు. ఈ క్రమంలోనే టీమిండియా క్రికెటర్
హార్దిక్ పాండ్యా ప్రస్తుతం విదేశీ పర్యటనలో తెగ ఎంజాయ్ చేస్తుండగా హార్దిక్ తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. దీంతో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలను షేర్ చేయడంతో అందరి దృష్టి హార్దిక్ చేతి వాచ్ పై పడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హార్థిక్ వాచ్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ వాచ్ సాధారణ వాచ్ మాదిరి కాకుండా దీని డయల్ చుట్టూ 32 బగుట్టే కట్ పచ్చ (మరకతం) రాళ్లను సెట్ చేశారు. అదేవిధంగా వాచ్ మొత్తం ప్లాటినంతో తయారు కావడమే ఈ వాచ్ ప్రత్యేకత.
ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ వాచ్ ధర తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే. అక్షరాలా ఈ వాచ్ ధర 5 కోట్ల రూపాయలు. ముఖ్యంగా ఈ వాచ్ డయల్ లో డార్క్ గ్రే ఉండటం వల్ల ఈ వాచ్ అత్యంత ధర పలికింది. వాచ్‌లు అంటే ఎంతో ఇష్టం ఉన్నా హార్దిక్ ఈ విధంగా ఎంతో వెరైటీ ఉన్న వాటిని కలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇలా ఎన్నో రకాల వెరైటీలు ఉన్న వాచ్‌లు అతడి దగ్గర చాలా ఉన్నాయి. ప్రస్తుతం హార్దిక్ వాచ్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…