ప్రమాదాలు అనేవి మనకు చెప్పివారు. చెప్పకుండానే వస్తాయి. అయితే అలాంటి సందర్భాల్లో కొన్ని సార్లు కొందరు లక్కీగా బయట పడుతుంటారు. అక్కడ కూడా సరిగ్గా అలాగే జరిగింది. ఓ కుటుంబం మొత్తం నేలపై కూర్చుని ఎంతో సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనం చేస్తుండగా.. వారి మీద సీలింగ్ ఫ్యాన్ ఊడి పడింది. కానీ అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు.
వియత్నాంలోని బాక్ నిహ్ అనే ప్రాంతంలో ఓ కుటుంబంలోని 6 మంది నేలపై కూర్చుని భోజనం చేస్తున్నారు. అయితే పైన ఉన్న సీలింగ్ ఫ్యాన్ అకస్మాత్తుగా ఊడి వారి మీద పడింది. కానీ ఆశ్చర్యకరంగా ఎవరికీ ఏమీ కాలేదు.
అయితే ఆ ఫ్యాన్ ను ఆ కుటుంబ పెద్ద తీసి పక్కన పెట్టగా, వారు తిరిగి భోజనం కొనసాగించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ సంఘటన జూలై 8, 2021న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు చెందిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోకు ఇప్పటికే 50వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎంతో మంది కామెంట్లు కూడా చేస్తున్నారు. అదృష్టం కొద్దీ బతికి బయట పడ్డారు.. అని ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…