సాధారణంగా మనం ఒక టమాటా చెట్టుకు ఐదారు కిలోల టమాటా పండ్లు కాయడం చూస్తుంటాము. కానీ మీరు ఎప్పుడైనా ఒక టమాటా చెట్టుకు ఏకంగా వందల కిలోల కొద్దీ టమాటా పండ్లు కాయడం చూశారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంగ్లాండ్‌కు చెందిన డగ్లస్ స్మిత్ అనే వ్యక్తి ఒక టమాటా చెట్టుకు ఏకంగా 830 9 కిలోల టమాటాలను పండించి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడు. ఇది ఎలా సాధ్యమైందనే విషయానికి వస్తే..
అమిత్ పండించిన టమాటా సాధారణ టమాటా కాదు.. ఇవి చెర్రీ టమోటో రకానికి చెందినవి. ఈ టమాటా అచ్చం చెర్రీ పండ్ల మాదిరిగానే రుచిని కలిగి ఉండటం వల్ల వీటిని స్నాక్స్ తయారుచేయడంలో కూడా ఉపయోగిస్తారు. స్మిత్ ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నప్పటికీ అతనికి పండ్ల మొక్కలను పెంచడం ఉన్న ఇష్టంతో ఈ విధమైనటువంటి కొత్త రకానికి చెందిన పనులపై దృష్టి సారించాడు.
ఈ క్రమంలోనే చెర్రీ రకానికి చెందిన టమాటాలను సాగు చేసి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కిందని తాజాగా స్మిత్ ట్వీట్ చేశాడు. ఇంతకు ముందు ఈ రికార్డు గ్రాహం టాంటర్ అనే వ్యక్తి పేరుతో ఉంది. అతడు 2010 లో ఓకే కొమ్మకు ఏకంగా 448 టమాటాలను పండించి గిన్నిస్ వరల్డ్ రికార్డును దక్కించుకున్నారు. అయితే ప్రస్తుతం అతని స్థానంలో స్మిత్ చోటు దక్కించుకున్నాడు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…