North East In Home : కొందరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరికొందరేమో ఎంత కష్టపడినా కానీ చేతిలో చిల్లిగవ్వ మిగలదు. ఈ రోజుల్లో మనిషి కష్టపడేదే డబ్బు గురించి. కానీ ఆ డబ్బే మనిషి చేతిలో నిలబడకుంటే ఎంత కష్టపడినా వేస్టే. ఎంత సంపాదించినా ఎదో ఒక విధంగా ఖర్చు అయుపోవటం అనేది కొందరి ఇళ్లల్లో జరుగుతుంటుంది. దీని కారణంగా ఆర్ధిక ఇబ్బ్బందులు పెరిగి మనశ్శాంతి కరువు అవుతుంది. ఈ సమస్యను ఎదుర్కోవటం కూడా చాలా కష్టమైన పనే. అయితే కొన్ని నివారణలు పాటిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది.
ఒక ప్లాస్టిక్ కవర్ లేదా బ్యాగ్ లో 11 రూపాయల చిల్లర కాసులు పెట్టి దానిని వేరే కవరులో పెట్టాలి. ఈ కవరుని ఇంట్లో ఈశాన్యం మూల పెట్టి, ఎవరికీ కనిపించకుండా పెట్టాలి.
ఎవరికీ కనపడకుండా ఉండాలంటే ఒక దేవుడి ఫోటో అడ్డు పెట్టండి. ఈ విధంగా చేస్తే తొందరగా ఆర్థిక బాధలు తొలగిపోయి జీవితం ఆనందంగా ఉంటుంది. అలాగే ఎరుపు రంగు వస్త్రంలోనూ రూపాయి బిళ్లలను చుట్టి వాటిని మీ బీరువా లేదా లాకర్‌లో లేదా డబ్బు పెట్టే చోట కనబడకుండా ఉంచండి. ఈ పరిహారం చేసినా కూడా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…