North East In Home : ఆర్ధిక సమస్యలు ఉన్నాయా..? అయితే ఈశాన్యం మూలన‌ ఇది పెట్టండి..!

March 2, 2024 10:13 AM

North East In Home : కొందరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరికొందరేమో ఎంత కష్టపడినా కానీ చేతిలో చిల్లిగవ్వ మిగలదు. ఈ రోజుల్లో మనిషి కష్టపడేదే డబ్బు గురించి. కానీ ఆ డబ్బే మనిషి చేతిలో నిలబడకుంటే ఎంత కష్టపడినా వేస్టే. ఎంత సంపాదించినా ఎదో ఒక విధంగా ఖర్చు అయుపోవటం అనేది కొందరి ఇళ్లల్లో జరుగుతుంటుంది. దీని కారణంగా ఆర్ధిక ఇబ్బ్బందులు పెరిగి మనశ్శాంతి కరువు అవుతుంది. ఈ సమస్యను ఎదుర్కోవటం కూడా చాలా కష్టమైన పనే. అయితే కొన్ని నివారణలు పాటిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది.

ఒక ప్లాస్టిక్ కవర్ లేదా బ్యాగ్ లో 11 రూపాయల చిల్లర కాసులు పెట్టి దానిని వేరే కవరులో పెట్టాలి. ఈ కవరుని ఇంట్లో ఈశాన్యం మూల పెట్టి, ఎవరికీ కనిపించకుండా పెట్టాలి.

North East In Home put this for luck
North East In Home

ఎవరికీ కనపడకుండా ఉండాలంటే ఒక దేవుడి ఫోటో అడ్డు పెట్టండి. ఈ విధంగా చేస్తే తొందరగా ఆర్థిక బాధలు తొలగిపోయి జీవితం ఆనందంగా ఉంటుంది. అలాగే ఎరుపు రంగు వ‌స్త్రంలోనూ రూపాయి బిళ్ల‌ల‌ను చుట్టి వాటిని మీ బీరువా లేదా లాక‌ర్‌లో లేదా డ‌బ్బు పెట్టే చోట క‌న‌బ‌డ‌కుండా ఉంచండి. ఈ ప‌రిహారం చేసినా కూడా ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now