Hair On Ears : చెవిలో వెంట్రుకలు ఉంటే అదృష్టమా..? దురదృష్టమా..?

June 22, 2023 7:18 PM

Hair On Ears : ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమందికి బాడీ హెయిర్ ఉంటే కొంత మందికి బాడీ హెయిర్ అసలు ఉండదు. లేదంటే తక్కువ ఉంటుంది. ఇలా ప్రతీ ఒక్కరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కొంత మందికి చూస్తే చెవిలో వెంట్రుకలు ఉంటాయి. కానీ కొందరి లో మాత్రం ఇలా చెవి లో వెంట్రుకలు వుండవు. అయితే చెవిలో వెంట్రుకలు ఉంటే అదృష్టమా దురదృష్టమా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం.

చెవిలో వెంట్రుకలు ఉంటే అదృష్టమా..? దురదృష్టమా..? ఎక్కువగా మగవారిలో చెవి లోపల వెంట్రుకలు ఉంటాయి. కొంత మంది ఆడవాళ్లలో కూడా ఉండచ్చు. అయితే ఈ వెంట్రుకలు రావడానికి కారణం Y క్రోమోజోమ్. దీని వలనే ఇలా చెవి లో వెంట్రుకలు వస్తాయట. ఇక వెంట్రుకలు చెవి లో ఉంటే అదృష్టమా దురదృష్టమా అనేది చూస్తే..

Hair On Ears what happens must know
Hair On Ears

సాముద్రిక శాస్త్రం ప్రకారం చెవి లో వెంట్రుకలు ఉంటే అదృష్టమని అంటారు. అయితే కొంత మందిలో వెంట్రుకలు పొడుగ్గా ఉంటే కొందరికి మాత్రం పొట్టిగా ఉంటాయి. వెంట్రుకలు పొడవుగా ఉంటే వ్యక్తి అతి కొద్దీ కాలం లో ధనవంతులు అయిపోతారట.

అదే ఒకవేళ కనుక పొడవుగా పెరగకుండా పొట్టిగా ఉన్నట్లయితే అదృష్టం ఉండదు. ఏ పని చేసినా విజయం సాధించలేరు. కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చెవి వెలుపల వెంట్రుకలు ఉంటే చాలా అదృష్టవంతులు అవుతారు. ఏ పని చేసినా విజయం సాధిస్తారు మంచి గుర్తింపు లభిస్తుంది. అదే విధంగా సమాజం లో మంచి పేరు తెచ్చుకుంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now