ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. బాగా డబ్బులు ఉండి, ఆనందంగా ఉండాలని అనుకుంటారు. వాస్తు ప్రకారం మనం పాటిస్తే, డబ్బులు కూడా వస్తాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది. సంపద పెరుగుతుంది. అదృష్టం కూడా ఉంటుంది. సంపద బాగా పెరుగుతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలంటే, ఆగ్నేయం వైపు రాగి తో చేసిన స్వస్తిక్ ని పెట్టండి. ఇలా చేయడం వలన డబ్బులు బాగా వస్తాయి. సంపదకి ఎలాంటి లోటు కూడా ఉండదు.
సంపద బాగా పెరగాలంటే, నీలం రంగు లో ఉండే డబ్బాని ఉత్తరం వైపు పెట్టండి. లేదంటే, మీరు డబ్బులు దాచుకునే డబ్బాని కూడా ఉత్తరం వైపు పెట్టుకోవచ్చు. ఆ డబ్బా మీద నీలం రంగు కమలాన్ని పెట్టొచ్చు. ఇలా, మీరు డబ్బులు ఇందులో వేయడం మొదలుపెడితే, ఇక డబ్బులు అలా వస్తూనే ఉంటాయి. కాసుల వర్షం కురుస్తుంది.
చెత్తబుట్టని ఎప్పుడూ కూడా ఉత్తరం, పడమర, ఆగ్నేయం వైపు పెట్టకుండా చూసుకోండి. వీటన్నిటితో పాటుగా, ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు శుభ్రంగా లేకపోతే నెగటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తే, అది రిలేషన్ షిప్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్ని కూడా తీసుకువస్తుంది.
బెడ్ రూమ్, కిచెన్, రూఫ్ టాప్, బాల్కనీ, కిటికీలు, ముఖద్వారం ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకుంటూ ఉండాలి. ఇలా, ఈ విధంగా మీరు పాటించినట్లయితే కచ్చితంగా మంచి ఎనర్జీ వస్తుంది. సంపద కూడా బాగా పెరుగుతుంది. డబ్బు కి లోటు ఉండదు. మరి ఇక వీటిని గుర్తుపెట్టుకుని ఆచరించినట్లయితే, ఎంతో మంచి జరుగుతుంది. ఎలాంటి సమస్యలు కూడా మీకు కలగవు. సంతోషంగా ఉండొచ్చు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…