ఆర్థిక స‌మ‌స్య‌లు ఉన్నాయా ? ల‌వంగాలు, ఉప్పుతో ఇలా చేస్తే ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

July 17, 2021 10:00 PM

ఆర్థిక స‌మ‌స్య‌లు అనేవి చాలా మందికి ఉంటాయి. దానికి వాస్తు కూడా కార‌ణం అవుతుంది. అందువ‌ల్ల వాస్తు దోషాల‌ను తొల‌గించుకుంటే ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో ల‌వంగాల‌ను, ఉప్పును ఉప‌యోగించి వాస్తు దోషాల‌ను ఎలా తొల‌గించుకోవ‌చ్చో పండితులు చెబుతున్నారు.

do like this with cloves and salt for money problems

ఒక గాజు గ్లాస్ లేదా పాత్ర తీసుకుని అందులో నాలుగు లేదా ఐదు లవంగాల‌ను వేయాలి. త‌రువాత కొద్దిగా ఉప్పు వేయాలి. అనంత‌రం ఆ గ్లాస్ లేదా పాత్ర‌ను ఇంట్లో ఏదైనా మూల‌న ఉంచాలి.

ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి. ఇంట్లో అంద‌రికీ శుభాలు క‌లుగుతాయి. ధ‌నం ల‌భిస్తుంది. చేతిలో త‌గినంత డ‌బ్బు లేద‌ని భావించే వారు ఇలా చేస్తే ఫ‌లితం ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now