వాషింగ్ మిషన్ కొనాలనుకుంటున్నారా.. కేవలం రూ.4990 కే సొంతం చేసుకోండి!

July 21, 2021 4:20 PM

ప్రతిరోజు ఇంట్లో బట్టలు ఉతికి ఉతికి అలసిపోయారా..? ఈ బాధ నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారా? వాషింగ్ మిషన్ కొనాల్సిందే… కొత్తగా వాషింగ్ మెషిన్ కొనాలనే ఆలోచనలో ఉంటే మీకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. కేవలం అతి తక్కువ ధరకే వాషింగ్ మిషన్ సొంతం చేసుకునే అవకాశాన్ని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌ అత్యంత తక్కువ ధరకే వాషింగ్ మిషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

వాషింగ్ మిషన్ కొనాలనే వారు కేవలం రూ.4990 లు మిషన్ మీ సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఫ్లిప్‌కార్ట్‌ ఈ ధరలో ఒనిడా 6.5 కేజీ కేవలం వాషర్ కలిగిన వాషింగ్ మిషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనితోపాటు డీఎంఆర్ 6.5 కేజీ వాటర్ వాషింగ్ మిషన్ కూడా ఇదే ధరకు కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రెండు వాషింగ్ మిషన్ ల కొనుగోలుపై ఏడాదిపాటు వారంటీ తెలుపుతూ ఈ ధరలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఫ్లిప్‌కార్ట్‌ తక్కువ ధరలకే వాషింగ్ మిషన్ ను అందుబాటులోకి తేవడమే కాకుండా మరిన్ని సౌకర్యాలు కలిగినటువంటి వాషింగ్ మిషన్ కూడా కొంచెం ఎక్కువ ధరలకు కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. సెమీ ఆటోమేటిక్ మిషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇంటెక్స్, మార్క్‌క్యూ, క్యాండీ,థామ్సన్, వంటి కంపెనీలకు చెందిన వాషింగ్ మిషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీకు నచ్చిన వాషింగ్ మిషన్ ఆర్డర్ చేయండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment