మొబైల్స్ తయారీదారు రియల్‌మి కొత్తగా సి11 (2021) ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. యూనిసోక్ ఎస్‌సీ9863ఎ ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. 2 జీబీ ర్యామ్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్‌ను అందిస్తున్నారు.
ఈ ఫోన్‌లో వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ లభిస్తుంది. 256 జీబీ వరకు మెమొరీని పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్ వేసుకోవచ్చు.
డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 వంటి ఇతర ఫీచర్లు ఈ ఫోన్‌లో లభిస్తున్నాయి. ఈ ఫోన్‌కు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు.
రియల్‌మి సి11 2021 స్మార్ట్ ఫోన్ ధర రూ.6,999 ఉండగా, దీన్ని లాంచింగ్ ఆఫర్ కింద రూ.6799కే కొనుగోలు చేయవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…