Infinix 40X1: ఇన్ఫినిక్స్ కంపెనీ ఎక్స్1 సిరీస్‌లో మరో నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ 40ఎక్స్1 పేరిట ఆ టీవీని లాంచ్ చేశారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉంది.
ఇన్ఫినిక్స్ 40ఎక్స్1 టీవీలో 40 ఇంచుల డిస్‌ప్లే ఉంది. ఇది ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ (1920 x 1080)ను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ ఎపిక్ 2.0 పిక్చర్ ఇంజిన్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. ఈ టీవీలో క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌ను అమర్చారు. 1జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ లభిస్తున్నాయి.40 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ.. ధర రూ.19వేలు మాత్రమే..
ఇందులో ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్ ఉంది. క్రోమ్‌క్యాస్ట్ ఫీచర్‌ను బిల్టిన్‌గా అందిస్తున్నారు. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ప్లే స్టోర్‌కు సపోర్ట్ లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఓటీటీ యాప్స్‌కు ఈ టీవీలో సపోర్ట్‌ను అందిస్తున్నారు.
ఈ టీవీలో వైఫై, బ్లూటూత్ 5.0, హెచ్‌డీఎంఐ, బ్లూటూత్ రిమోట్, డాల్బీ ఆడియో వంటి ఇతర ఫీచర్లను అందిస్తున్నారు.
ఇన్ఫినిక్స్ ఇ0ఎక్స్1 టీవీ ధర రూ.19,999గా ఉంది. దీన్ని ఫ్లిప్ కార్ట్‌లో విక్రయిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…