ల్యాప్‌టాప్ లను కొనేవారు సహజంగానే వాటిలో ఉండే ఫీచర్లతోపాటు వాటి ధరలను కూడా చూస్తారు. తక్కువ ధరను కలిగి ఉండడమే కాక ఉత్తమ ఫీచర్లు ఉండేలా ల్యాప్‌టాప్‌లను తీసుకుంటారు. ఈ క్రమంలోనే అలాంటి బెస్ట్ ల్యాప్‌టాప్‌ల వివరాలను కింద ఇవ్వడం జరుగుతోంది. వాటిలో నచ్చిన ల్యాప్‌టాప్ లను ఎంచుకోవచ్చు. మరి వాటి వివరాలను తెలుసుకుందామా..!
ఇందులో 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 10వ జనరేషన్ కోర్ ఐ3-1005జి1 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 1టీబీ హార్డ్ డిస్క్, విండోస్ 10 హోమ్ ఎడిషన్, ఎంఎస్ ఆఫీస్, ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.40,990గా ఉంది.
ఇందులో 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, ఇంటెల్ 10వ జనరేషన్ కోర్ ఐ5 హెచ్ సిరీస్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ, 4జీబీ గ్రాఫిక్ కార్డ్ ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.60,990.
ఇందులో ఇంటెల్ 10వ జనరేషన్ కోర్ ఐ3 ప్రాసెసర్, 15.6 ఇంచ్ డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్ ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.37,999గా ఉంది.
ఇందులో 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఇంటెల్ 11వ జనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్, విండోస్ 10 హోమ్ ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.42,990.
ఇందులో 15.6 ఇంచుల డిస్‌ప్లే, 8జీబీ ర్యామ్, 1టీబీ హార్డ్ డిస్క్, 4జీబీ గ్రాఫిక్ కార్డ్, విండోస్ 10 హోమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.59,999.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…