India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home టెక్నాల‌జీ గ్యాడ్జెట్స్

అవిటా కాస్మోస్ 2 ఇన్ 1 ల్యాప్‌టాప్‌.. ధ‌ర కేవ‌లం రూ.17,990 మాత్ర‌మే..!

IDL Desk by IDL Desk
Tuesday, 18 May 2021, 1:51 PM
in గ్యాడ్జెట్స్, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

ల్యాప్‌టాప్ ల‌ను త‌యారు చేసే అవిటా కంపెనీ కాస్మోస్ పేరిట ఓ 2 ఇన్ 1 ల్యాప్‌టాప్‌ను భార‌త్‌లో లాంచ్ చేసింది. ఇందులో 11.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇంటెల్ సెలెరాన్ డ్యుయ‌ల్ కోర్ ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ల‌ను అమ‌ర్చారు. ఈ ల్యాప్‌టాప్‌ను ట్యాబ్లెట్ లేదా డెస్క్‌టాప్‌లా కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. దీనికి డిటాచ‌బుల్ కీబోర్డ్‌ను అందిస్తున్నారు.

AVITA Cosmos 2 in 1 laptop launched in india

అవిటా కాస్మోస్ ఫీచ‌ర్లు

  • 11.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1920×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • ఇంటెల్ సెలెరాన్ ఎన్‌4000 డ్యుయ‌ల్ కోర్ ప్రాసెస‌ర్‌, ఇంటెల్ యూహెచ్‌డీ 600 గ్రాఫిక్స్
  • 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్‌, విండోస్ 10 హోమ్‌
  • 2 మెగాపిక్స‌ల్ ఫ్రంట్‌, బ్యాక్ కెమెరాలు, 3.5 ఎంఎం ఆడియో జాక్‌, డిటాచ‌బుల్ కీబోర్డ్
  • డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.0, మినీ హెచ్‌డీఎంఐ పోర్ట్
  • యూఎస్‌బీ, 6 గంట‌ల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్

అవిటా కాస్మోస్ ల్యాప్‌టాప్ చార్‌కోల్ గ్రే క‌ల‌ర్ ఆప్ష‌న్‌లో విడుద‌లైంది. ఈ ల్యాప్‌టాప్ ధ‌ర రూ.17,990. కాగా దీన్ని ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రిల‌య‌న్స్ డిజిట‌ల్ స్టోర్స్‌ల‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ ల్యాప్‌టాప్‌కు 2 ఏళ్ల వారంటీని అందిస్తున్నారు.

Tags: 2 in 1 laptopAVITAcomputersCosmoslaptopswindows 10
Previous Post

కొబ్బరికాయతో మంగళవారం ఇలా చేస్తే.. విజయం మీదే!

Next Post

కూతురు పెళ్లికి ..ఈ తండ్రి ఇచ్చిన కానుక తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Related Posts

Jobs

UCO Bank Recruitment 2026 | యూసీఓ బ్యాంక్ లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ.. నెల‌కు జీతం రూ.48వేలు..

Wednesday, 14 January 2026, 5:37 PM
వార్తా విశేషాలు

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

Tuesday, 13 January 2026, 4:22 PM
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

by IDL Desk
Tuesday, 13 January 2026, 4:22 PM

...

Read more
Jobs

UCO Bank Recruitment 2026 | యూసీఓ బ్యాంక్ లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ.. నెల‌కు జీతం రూ.48వేలు..

by IDL Desk
Wednesday, 14 January 2026, 5:37 PM

...

Read more
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

by IDL Desk
Saturday, 22 February 2025, 10:19 AM

...

Read more
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

by IDL Desk
Tuesday, 18 February 2025, 5:22 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.