ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్‌లో స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసే వారికి అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. స్మార్ట్ టీవీలను కొనాలని చూస్తున్న వారు అమెజాన్‌లో వాటిని కొనుగోలు చేసి పెద్ద ఎత్తున డబ్బును ఆదా చేయవచ్చు. ఏకంగా 63 శాతం వరకు టీవీలపై డిస్కౌంట్లను అందిస్తున్నారు.
టీసీఎల్ కంపెనీకి చెందిన ఓ స్మార్ట్ టీవీపై ఏకంగా రూ.57,691 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఆ టీవీని రూ.52,299 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు రూ.1000 విలువైన గిఫ్ట్ కూపన్ లభిస్తుంది.
అలాగే అమెజాన్ బేసిక్స్ టీవీలపై 42 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. స్మార్ట్ టీవీలను రూ.21,001 తగ్గింపుతో రూ.28,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. 32 ఇంచుల స్కైవాల్ కంపెనీ టీవీ ధర రూ.25,499 ఉండగా దాన్ని రూ.12,499కే అందిస్తున్నారు. రూ.13వేల డిస్కౌంట్ పొందవచ్చు.
ఫిలిప్స్ స్మార్ట్ టీవీలపై 63 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. హై ఎండ్ మోడల్ టీవీ ధర రూ.1,05,990 ఉండగా దాన్ని రూ.38,990కే కొనవచ్చు. రూ.66,991 భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే టీసీఎల్‌కు చెందిన 65 ఇంచుల స్మార్ట్ టీవీ ధర రూ.1,89,990 ఉండగా దీనిపై రూ.1,00,500 రాయితీ లభిస్తుంది. దీంతో టీవీని రూ.89,940కి కొనవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…