rashmika mandanna

Rashmika Mandanna receiving the Best Actress award at Gaddar Film Awards 2025.

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

Friday, 20 March 2026, 7:49 PM

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు లభించింది. ఈ అవార్డును రామ్ చరణ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆమె స్వీకరించారు.

Shahid Kapoor, Rashmika Mandanna, and Kriti Sanon first look posters for Cocktail 2 movie.

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

Saturday, 14 March 2026, 11:53 AM

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న రిలీజ్ కానుంది. మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హోమీ అద‌జానియా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తొలి పోస్ట‌ర్‌ల‌ను ర‌ష్మిక మందన్న త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

Vijay Deverakonda and Rashmika Mandanna dancing together in Anand Deverakonda's video.

ఆనంద్‌ దేవరకొండ షేర్ చేసిన క్రేజీ వీడియో.. విజయ్, రష్మిక డ్యాన్స్‌ అదుర్స్!

Thursday, 12 March 2026, 12:11 PM

నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కూడా కనిపించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఒక వీడియోను పోస్ట్ చేశారు.

Vijay Deverakonda and Rashmika Mandanna replying to a young fan's viral video.

‘నన్నెందుకు పిలవలేదు?’.. చిన్నారి ప్రశ్నకు విజయ్-రష్మిక అదిరిపోయే రిప్లై!

Sunday, 8 March 2026, 8:34 AM

టాలీవుడ్ న‌టులు విజ‌య్ దేవ‌ర‌కొంండ‌, ర‌ష్మిక మంద‌న్న వివాహం చేసుకున్న నేప‌థ్యంలో ఓ చిన్నారి సోష‌ల్ మీడియాలో వారిని ఓ ప్ర‌శ్న అడిగింది. తాను కూడా వారి అభిమానినే అని, త‌నను పెళ్లికి ఎందుకు ఆహ్వానించ‌లేద‌ని ప్ర‌శ్నించింది.

Vijay Deverakonda and Rashmika Mandanna announcing scholarships at their ancestral village.

విజయ్-రష్మిక ఉదారత.. 44 స్కూళ్ల విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ప్రకటన!

Tuesday, 3 March 2026, 12:20 PM

ఇటీవ‌లే రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో చాలా గ్రాండ్‌గా వివాహం చేసుకున్న టాలీవుడ్ న‌టీన‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న సామాజిక సేవా ప్రకటనతో ముందుకొచ్చారు. మార్చి 4న హైదరాబాద్‌లో జరగనున్న గ్రాండ్ రిసెప్షన్‌కు ముందు, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్‌లోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నట్లు ప్రకటించారు.

Vijay Deverakonda and Rashmika Mandanna inviting PM Narendra Modi for their wedding reception.

మోదీకి ‘విరోష్’ వెడ్డింగ్ ఇన్విటేషన్.. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్!

Friday, 27 February 2026, 2:58 PM

మార్చి 4, 2026న హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న త‌మ వివాహ రిసెప్ష‌న్‌కు హాజ‌రు కావాల‌ని కోరుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని నూత‌న వ‌ధూవ‌రులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న క‌లిశారు. శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 27, 2026) వారు మోదీని ఢిల్లీలోని ఆయ‌న నివాసంలో క‌లిసి రిసెప్ష‌న్‌కు ఆహ్వానం అందించారు.

Vijay Deverakonda and Rashmika Mandanna wedding ceremony in Udaipur.

ఒక్కటైన విజయ్-రష్మిక.. ఉదయ్‌పూర్‌లో వైభవంగా ‘విరోష్’ వివాహం!

Thursday, 26 February 2026, 9:41 PM

టాలీవుడ్ న‌టీన‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న వివాహ బంధం ద్వారా ఒక్క‌ట‌య్యారు. గురువారం (ఫిబ్ర‌వ‌రి 26, 2026) రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో ఉన్న‌ ఐటీసీ మెమొంటోస్ హోటల్ ప్యాలెస్‌లో వీరి వివాహం క‌న్నుల పండుగ‌గా జ‌రిగింది.

PM Modi's congratulatory letter to Vijay Deverakonda and Rashmika Mandanna.

విజయ్-రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ విషెస్.. ఆ లేఖలో ఏముందంటే?

Wednesday, 25 February 2026, 6:01 PM

ఈ నెల 26వ తేదీన రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్‌లో వివాహం చేసుకోబోతున్న న‌టీన‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌ల‌కు ప్ర‌ధాని మోదీ వివాహ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. చాలా కాలంగా ఈ ఇద్ద‌రూ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న విష‌యం తెలిసిందే.

Vijay Deverakonda and Rashmika Mandanna wedding rumors and latest news.

విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి..? ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. తేదీ ఎప్పుడంటే!

Monday, 2 February 2026, 3:14 PM

టాలీవుడ్‌లో చాలాకాలంగా హాట్‌టాపిక్‌గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వివాహ తేదీ, వేదిక విషయంలో ఇప్పటివరకు గోప్యతను పాటిస్తూ వచ్చారు.

Rashmika Mandanna : ర‌ష్మిక మంద‌న్న‌కు యాక్సిడెంట్‌.. ఇప్పుడెలా ఉంది..?

Wednesday, 11 September 2024, 1:16 PM

Rashmika Mandanna : ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక‌.....

Next