Ranveer Singh
‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది. గత చిత్రాల రికార్డులను కూడా ఈ మూవీ బ్రేక్ చేస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటోంది.
‘ధురంధర్ 2’ రికార్డుల కోసం తిరుమల వెళ్లాల్సిందే.. సౌత్ సినిమాలపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!
ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు ప్రశంసల్లో ముంచెత్తారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే ఈ మూవీ గురించి తరచూ తన సోషల్ ఖాతాల్లో ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.
‘ధురంధర్ 2’ ఇండస్ట్రీ కళ్లు తెరిపించింది.. అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు!
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ ఘన విజయం సాధించి ముందుకు సాగుతున్న నేపథ్యంలో భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శకులు ఇప్పటికే ఈ మూవీని మెచ్చుకున్నారు. ఈ జాబితాలో తాజాగా నటి అమీషా పటేల్ కూడా చేరిపోయారు.
4 రోజుల్లో రూ.411 కోట్లు.. ‘ధురంధర్ 2’ రికార్డుల వేట! విమర్శకులకు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్..
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం వరుసగా సెంచరీలతో బాక్సాఫీస్‌ను కుదిపేస్తూ, ట్రేడ్ ట్రాకర్ సాక్‌నిల్క్ ప్రకారం దేశంలో రూ.411.12 కోట్ల వసూళ్లను దాటింది.
‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2 చిత్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సినిమాను ఆమె ఎండ్యూరెన్స్ టెస్ట్ గా అభివర్ణించడంతోపాటు భారీ నిరాశ కలిగించిందని పేర్కొన్నారు.
బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 19, 2026న థియేటర్లలో రిలీజ్ చేయనుండగా, ఇప్పటికే రూ.153 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది.
రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను మళ్లీ ఆకట్టుకోవడానికి ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రంతో ఆయన సిద్ధమవుతున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ అంచనాల సీక్వెల్ మార్చి 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
మార్చి 19న బాక్సాఫీస్ వార్.. రణ్‌వీర్ వర్సెస్ యశ్!
ఈ ఏడాది వేసవి ప్రారంభంలో రెండు భారీ ప్రాజెక్టు సినిమాలు పోటీ పడబోతున్నాయి. రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2తోపాటు కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన టాక్సిక్ మూవీ కూడా ఒకే రోజున మార్చి 19, 2026న రిలీజ్ కానున్నాయి.
ప్రశాంత్ వర్మ పౌరాణిక చిత్రం నుంచి ప్రభాస్ అవుట్?
ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో విస్తృతమైన కథనాలు, సినిమాటిక్ యూనివర్స్ ఆలోచనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. అయితే తాజాగా ఆయన పేరు చర్చకు వస్తున్న తీరు మాత్రం భిన్నంగా ఉంది. భారీ విజన్‌కు బదులుగా నిలిచిపోయిన ప్రాజెక్టులు, నటులు తప్పుకోవడం, ఆర్థిక భేదాభిప్రాయాలపై వార్తలు వినిపిస్తున్నాయి.
















