kalki 2

Sai Pallavi rumored to be the replacement for Deepika Padukone in Kalki 2

ప్రభాస్ ‘కల్కి 2’ లో సాయి పల్లవి ఎంట్రీ? దీపికా స్థానాన్ని భర్తీ చేసేది ఈమెనేనా!

Wednesday, 28 January 2026, 4:55 PM

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమా భారీ విజయం సాధించడంతో పార్ట్-2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.