Vishnu Priya : తెలుగులో పలు షోలు, ఈవెంట్లలో తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆలరించిన తెలుగు బ్యూటిఫుల్ యాంకర్ విష్ణుప్రియ. అయితే కొద్ది రోజులుగా యాంకర్ విష్ణు ప్రియ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందుకు కారణంగా ఈ అమ్ముడు ఇటీవల నటించిన జరీ జరీ పంచ కట్టి అనే సాంగ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్నది అంతా డిజిటల్ యుగం అయిపోయింది. ఈ సోషల్ మీడియా యుగంలో ఏ సమాచారం చేరవేయాలన్నా క్షణాల్లో అప్‌డేట్ చేసేస్తున్నారు.
అయితే ఈ సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో? అంతే చెడు జరుగుతోంది. కొన్నిసార్లు సెలబ్రిటీల అక్కౌంట్లను కొందరు హ్యాక్ చేసి అశ్లీల ఫొటోలు, కామెంట్లు పెడుతూ వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ప్రముఖ తెలుగు యాంకర్ భీమినేని విష్ణుప్రియ ఫేస్‌బుక్ అక్కౌంట్‌ను కొందరు హ్యాకర్లు హ్యాక్ చేశారు. విష్ణుప్రియ ఎలాంటి హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కిక్ ఇస్తుందో తెలిసిందే. ఆమె వేసుకునే డ్రెస్సులు, క్లీవేజ్ షోలు మతులు పోగొట్టేస్తూ ఉంటాయి.
కేవలం విష్ణుప్రియ వెండితెర ఛాన్సుల కోసమే ఈ రేంజ్‌లో క్లీవేజ్ షోలు, అందాలు ఆరబోస్తూ వస్తోంది. అయితే గత రాత్రి నుంచి ఆమె ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసిన కొందరు సైబర్ నేరగాళ్లు అందులో న్యూడ్ ఫొటోలు షేర్ చేశారు. దీంతో రాత్రి నుంచే ఆమె అభిమానులు ఆ ఫోటోలు చూసి షాక్ అయ్యారు. అయితే ఆమె తన ఫేస్‌బుక్ హ్యాక్ అయినట్టు గుర్తించి.. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా తన ఫాలోవర్స్‌కు తెలియజేసింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…