Laila : ఒకప్ప‌టి హీరోయిన్ లైలా.. ఇప్పుడెలా ఉందో చూశారా..?

Laila : ఒకప్పటి హీరోయిన్లు రీ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు మామూలు విషయం అయిపోయింది. ఓ టైములో తమ గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లు తర్వాత పలు కారణాల వల్ల సినీ పరిశ్రమకి దూరమవ్వడం.. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలు పెట్టడం జరుగుతూనే ఉంది. ఈ లిస్ట్ లో ఒకప్పటి హీరోయిన్ లైలా కూడా ఉంది. ఈమె తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ఎగిరే పావురమా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లైలా మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ తర్వాత తమిళ సినిమాల్లో నటించింది కానీ తెలుగులో చేయలేదు. అయితే ప్రస్తుతం కార్తీ నటిస్తున్న సర్ధార్ అనే మూవీలో లైలా ఓ ముఖ్య పాత్ర పోషిస్తుందట. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తెలుగులో కూడా డబ్ కానుంది. అభిమన్యుడు వంటి హిట్ చిత్రాన్ని అందించిన పి.ఎస్.మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ఈ మూవీలో కార్తీ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. అయితే దాదాపుగా 15 ఏళ్ల తరువాత ఈ సినిమా ద్వారా హీరోయిన్ లైలా రీ ఎంట్రీ ఇస్తుంది.

Laila

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా లైలా మాట్లాడుతూ.. నేను ఇంతకు ముందు చేసిన వాటికి భిన్నంగా ఈ మూవీలో నా పాత్ర ఉంటుందని చెప్పగలను. నా కెరీర్‌లో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల కోసం ఎప్పుడూ తపన ఉండేది. సర్దార్ తో ఖచ్చితంగా ఆ కోరిక తీరింది. ఇప్పటి హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా పెర్ఫార్మన్స్ కు ఆస్కారం ఉన్నవి కూడా చేయడంపై సంతోషం వ్యక్తం చేసింది లైలా. డైరెక్టర్ మిత్రన్ గురించి మాట్లాడుతూ.. ఇది ఇంటెలిజెంట్ స్క్రిప్ట్‌ అని అతన్ని ప్రశంసించింది. సర్ధార్ మూవీ ఈ నెల 21 విడుదల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM