Vastu Tips : సాధారణంగా కొందరు న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలని ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఇలా వారు చేసే పనిలో తమ అదృష్ట సంఖ్య వచ్చే విధంగా పనులు ప్రారంభించడం లేదా వారు కొనుగోలు చేసిన వాహనాలకు లేదా ఇంటికి అదే నంబర్ తీసుకోవడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇంటిని నిర్మించేటప్పుడు చాలా మంది ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఇంటి నిర్మాణాన్ని చేపడుతుంటారు.
జీవితాంతం నివసించే ఇంటిలో ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు నిర్మించిన ఇంటిని కొనుగోలు చేస్తారు. ఇలా కొనుగోలు చేసే సమయంలో ఆ ఇల్లు మనకి కలిసి వస్తుందా, లేదా అన్న అనుమానాలను వ్యక్తపరుస్తుంటారు. ఈ విధమైనటువంటి సందేహాలను వ్యక్తపరిచే వారు ఆ ఇంటి నంబరు ఆధారంగా అది అదృష్టమా, లేదా.. అన్న సంగతి తెలుసుకోవచ్చు.
న్యూమరాలజీ ప్రకారం మీరు పుట్టిన తేదీతో ఇంటిని ఎంపిక చేసుకోవడం ఎంతో ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ఎప్పుడైనా ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు మీరు పుట్టిన తేదీలను కలిపి కూడితే వచ్చే నంబర్ ఆధారంగా చేసుకుని ఇంటిని కొనుగోలు చేయాలి. ఉదాహరణకు మీరు 27.07.2000 లో జన్మించారు అనుకోండి అప్పుడు అన్ని అంకెలను కూడితే 18 వస్తుంది. మళ్లీ ఈ రెండు అంకెలను కూడాలి. 9 వస్తుంది. అంటే మీ లక్కీ నంబర్ 9 అని అర్థం.
కనుక ఈ నంబర్ ఆధారంగా ఇంటిని కొనుగోలు చేయడం ఎంతో ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ఇలా మన పుట్టిన తేదీని ఆధారం చేసుకుని ఇంటిని కొనుగోలు చేయడం వల్ల ఏ విధమైనటువంటి వాస్తు లోపాలు, లోటుపాట్లు ఉండవని చెబుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…