టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ హరిణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సింగర్ హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం బెంగళూరు రైలు పట్టాలపై కనిపించడంతో అతని మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకే రావు సుజన్ ఫౌండేషన్‌లో సీఈవోగా ఉన్నారు. వీరి కుటుంబం హైదరాబాద్‌లో నివసించే వారు.
గత వారం రోజుల నుంచి వీరి కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించకపోవడంతో బంధువులు వీరికి ఫోన్ చేసినప్పటికీ స్విచాఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం రైలు పట్టాలపై కనిపించడంతో ఇది ఆత్మహత్య కాదని హత్య అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆయన శరీరంపై గాయాలు ఉండటంతో ఎవరో హత్య చేశారని భావిస్తున్నారు.
అయితే గత వారం రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న కుటుంబ సభ్యులు ఏమయ్యారు ? వీరందరూ ఎక్కడికి వెళ్లారు ? వీరి కుటుంబంలో ఏవైనా మనస్పర్థలు వచ్చాయంటూ.. అంటూ.. వివిధ రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలా వారం రోజులపాటు కనిపించకుండాపోవడంతో ఈ కుటుంబంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో.. ఇది హత్యా లేక ఆత్మహత్యా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…