Shruti Haasan : వామ్మో.. బోర్లా ప‌డుకుని న‌డుమును అటు, ఇటు తిప్పుతున్న‌ శృతి హాస‌న్.. మ‌తులు పోగొడుతోంది..!

October 6, 2021 12:11 PM

Shruti Haasan : తెలుగు, త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో శృతి హాస‌న్ త‌న‌కంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. తండ్రి క‌మ‌ల‌హాస‌న్ బ్యాక్‌గ్రౌండ్‌ను ఏమాత్రం ఉప‌యోగించ‌కుండా ఆమె త‌న స్వ‌శ‌క్తితో, సొంత టాలెంట్‌తో ఇండ‌స్ట్రీలో రాణిస్తోంది. ఇక ఫిట్‌నెస్ విష‌యంలోనూ ఈమె ఎప్ప‌టిక‌ప్పుడు జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తూనే ఉంటుంది.

shruti haasan doing workout with fitness trainer

శృతి హాస‌న్ తాజాగా వ‌ర్క‌వుట్ సెష‌న్‌లో పాల్గొంది. అందులో నేల‌పై బోర్లా ప‌డుకుని ఆమె న‌డుమును అటు, ఇటు తిప్పుతూ వర్క‌వుట్ చేసింది. ఆ వీడియో చూస్తుంటే కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయ‌నే చెప్ప‌వ‌చ్చు.

https://www.instagram.com/reel/CUpANdKAiYe/?utm_source=ig_web_copy_link

శృతి హాస‌న్ ర‌వితేజ‌తో క్రాక్ మూవీలో న‌టించ‌గా, వ‌కీల్ సాబ్‌లోనూ ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టించింది. రెండూ హిట్ అయ్యాయి. ఇక ప్ర‌భాస్‌తో క‌లిసి స‌లార్ మూవీలో న‌టిస్తోంది. ఈమె ప్ర‌స్తుతం ముంబైలో త‌న బాయ్ ఫ్రెండ్ శంత‌ను హ‌జారికాతో క‌లిసి జీవిస్తోంది. శంత‌ను ఓ డూడుల్ ఆర్టిస్ట్‌గా ప‌నిచేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment