Shriya Saran : నాగార్జున‌, శ్రియ పెళ్లి చేసుకోవాల‌నుకున్నారా..? ఇదెక్క‌డి ట్విస్ట్‌..? నిజ‌మేనా..?

September 7, 2022 4:41 PM

Shriya Saran : సౌత్ ఇండియాను దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా ఏలింది శ్రియా సరన్. మంచి నటన, అద్భుతమైన డాన్స్ స్కిల్స్ ఆమెను స్టార్ ని చేశాయి. 2001లో విడుదలైన ఇష్టం ఆమె ఫస్ట్ మూవీ. అది హిట్ అవ్వడంతో వెంటనే నాగార్జున వంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది. 2002లో విడుదలైన సంతోషం మూవీతో ఫస్ట్ కమర్షియల్ హిట్ అందుకుంది. అదే ఏడాది చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే ఇలా వరుస హిట్స్.. దీంతో తక్కువ కాలంలోనే స్టార్ హోదా తెచ్చిపెట్టాయి. అయితే శ్రియ ఎక్కువగా నాగార్జునతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూయించేదని టాక్.

అంతేకాదు రొమాంటిక్ సీన్స్ కూడా నాగార్జున అయితే అదరగొట్టేస్తుంది. మనం సినిమాలో వీళ్లు నటించిన తీరు ఎంత అద్భుతంగా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఒకానొక టైంలో నాగార్జున అమలకు విడాకులు ఇచ్చేసి.. శ్రియాని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ శ్రియ పెద్దింటి కోడలు కాబోతుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అప్పటికే శ్రియ తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉంది అంటూ వాళ్లు శారీరకంగా కూడా ఒకటి అయ్యారు అని వార్తలు రావడంతో ఈ పెళ్లి ఆగిపోయింది అన్న రూమర్ వైరల్ గా మారింది.

Shriya Saran and Nagarjuna tried to marry then is it true
Shriya Saran

అయితే ఈ విషయంపై అటు నాగార్జున ఇటు శ్రియ ఇద్దరు కొట్టి పడేసారు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని తెరపై మా కెమిస్ట్రీ బాగుంటుంది అంతేకానీ మేము రియల్ లైఫ్ లో చాలామంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శ్రియ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. లేటెస్ట్ సెన్సేషన్ ఆర్ఆర్ఆర్ మూవీలో అజయ్ దేవ్ గణ్ భార్యగా తళుక్కున మెరిసింది. ఇటీవల శ్రియ ప్రధాన పాత్రలో గమనం పేరుతో ఓ మూవీ విడుదలైంది. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చేతినిండా ఆఫర్స్ తో శ్రియ కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment