Shivathmika Rajashekar : సినీ వారసురాలిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. 2019లో దొరసానిగా ప్రేక్షకులను పలకరించింది జీవిత రాజశేఖర్ గారాల పట్టి. పీరియాడిక్ లవ్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటాక ఇప్పుడిప్పుడు గాడిలో పడుతోంది శివాత్మిక. ఇటీవల ఓ ద్విభాషా చిత్రం ఓకే చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. తెలుగులో ఆకాశం అనే టైటిల్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
అయితే శివాత్మిక సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ వ్యక్తిగత విషయాలు, సినిమా ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ స్టిల్ వదిలి కుర్రకారు గుండెలను తాకింది శివాత్మిక. అవి అత్యంత హాట్ ఫోటోలు కావడం విశేషం. ఈ సారి మాత్రం అందాల బాంబ్ పేల్చింది. సోషల్ మీడియాని ఒక్కసారిగా షేక్ చేసింది. టెంపరేచర్ రైజ్ చేస్తూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వెకేషన్‌లో భాగంగా దిగిన ఫోటోలవి. థండర్ థైస్ చూపిస్తూ రెచ్చిపోయింది. తలపై హ్యాట్, బ్లాక్ డ్రెస్ ధరించింది. హాట్ థైస్‌ని ఓపెన్‌గా చూపిస్తూ ఆమె ఇచ్చిన పోజులు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి.
దీనిపై నెటిజన్లు పలు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో ఈ ఫోటోలేంటి ? అని, ఇంతటి హాట్ ఫోటోలతో నిద్ర లేకుండా చేస్తున్నావని కామెంట్స్ పెడుతున్నారు. చూపించడంలో ఇది నెక్ట్స్ లెవల్, వామ్మో శివాత్మికలో ఇంతటి ఫైర్ ఉందా.. అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్ పంచతంత్రం, రంగమార్తాండ చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుందీ అందాల సోయగం. తనకంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…