Pooja Hegde : హీరోయిన్‌గా ఎదగాలంటే అది చాలా ముఖ్యం.. పూజా‌ హెగ్డే షాకింగ్ కామెంట్స్..!

Pooja Hegde : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డె ఒకరు. ముకుంద మూవీతో యూత్ లో పూజా హెగ్డే కి మంచి క్రేజ్ వచ్చింది. దాదాపు సౌత్ స్టార్ హీరోలందరితోనూ జత కట్టింది. వరుసగా పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. అయితే ఇటీవల పూజా నటించిన రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్‌ వంటి చిత్రాలు నిరాశ పరిచినా పూజ క్రేజ్ మాత్రం తగ్గలేదు. తెలుగు చిత్రాలతోపాటు హిందీలో కూడా రెండు సినిమాలు చేస్తోంది. మరోవైపు స్పెషల్‌ సాంగ్స్‌లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్‌ ఖాన్‌ కభీ ఈథ్‌ కభీ దివాలీ, సర్కస్‌ వంటి చిత్రాల్లో నటిస్తోంది.

అయితే పూజా హెగ్డే ఇండస్ట్రీలోకి వచ్చి చాలాకాలం అవుతున్నా.. ఎవరిపై ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లింది. తాజాగా పూజ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మట్లాడుతూ.. హీరోయిన్ అవ్వాలనుకునే వారికి అదృష్టం బాగుండాలి. టైం కలిసి రావాలి, దీనికి తోడు కష్టపడే తత్వం కూడా ఉండాలి. వీటన్నింటిలోకెల్లా ఓపిక చాలా అవసరం. అదే లేకపోతే సినిమా పరిశ్రమలో ఎక్కువ కాలం నెగ్గుకు రాలేరని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.

Pooja Hegde

ప్రస్తుతం పూజా హెగ్డే అన్న మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కెరీర్ మళ్లీ నెగెటివ్ దశలోకి వెళ్తున్న క్రమంలో పూజా.. ఇండస్ట్రీపై కామెంట్స్ చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయం తను సక్సెస్ లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఇంకొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న జనగణ‌మణ మూవీతో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబుతోనూ పూజా హేగ్డే మరో మూవీ చేయనుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM