Samantha : రూ.200 కోట్ల భ‌ర‌ణం ఇస్తామ‌న్నా.. వ‌ద్ద‌న్న స‌మంత ?

October 3, 2021 8:00 AM

Samantha : స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల విడాకుల విష‌యం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. జాతీయ మీడియా సంస్థ‌లు కూడా దీనిపై పెద్ద ఎత్తున వార్త‌ల‌ను ప్ర‌చురిస్తున్నాయి. అయితే స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకుల‌కు సంబంధించి మ‌రో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే..

Samantha : రూ.200 కోట్ల భ‌ర‌ణం ఇస్తామ‌న్నా.. వ‌ద్ద‌న్న స‌మంత ?

స‌మంత నుంచి విడాకులు తీసుకున్న త‌రువాత ఆమెకు రూ.200 కోట్ల‌ను భ‌ర‌ణం కింద ఇచ్చేందుకు నాగ‌చైత‌న్య ఒప్పుకున్నాడ‌ట‌. కానీ ఆ మొత్తాన్ని ఆమె తిర‌స్క‌రించిన‌ట్లు తెలుస్తోంది. అయితే రూ.50 కోట్ల‌ను అయినా ఇవ్వాల‌ని నాగ‌చైత‌న్య అనుకుంటున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

కాగా గ‌త కొద్ది రోజుల నుంచి వీరు విడాకుల‌పై మౌనంగానే ఉన్నారు. మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండించ‌లేదు. కానీ స‌డెన్ గా వీరు విడాకుల‌ను తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ షాక్‌కు గుర‌య్యారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment